Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బృహన్నల .. aka..
#7
"ఏం లేదన్న జర BP ఎక్కువైంది ,పెండ్లి ఎప్పుడంటని కిరికిరి పెడుతుంది, సదువు కానియ్యంటని నేను, ఇగ
నివ్వు జెప్పు నేనెం జేస్తు" అని జవాబు
ఇచ్తా,జనార్దన్ అన్న నేను అలా అనగా నే" అవ్ మరి నివ్వు జెప్పిందే కరెక్ట్
చదువు మద్యలో పెండ్లి అంటే ఇద్దరి
సదువు సంక నాకి పోతది," ముందు
చదివు పూర్తి చేసుకోని పెండ్లి.నేను అన్నకు చెప్పన్ లే బయపడకు,నేనూ
సుజా ను టీస్ చేస్తున్న అని సూజా కు అర్థం అయినట్లుంది ,TTE అన్న లేసి
*చార్ట్ క్లియర్ చెయ్యడానికి ముందుకెల్లా
డు,నేను సుజా తో చెప్పా "ఫ్రోజెక్ట్ కు
అయిన ఖర్చులు,ఇంక వేరే expenses
ఇంక వేరే ఏం కావాలో చెప్పు నేను ఇవ్వడానికి రెడి", "నీ కరెక్ట్ పెరేంటో కూడ తెలువదు,,అయిన నీతో వస్తున్న,అందరు నీకు, నివ్వు అందరికి రెస్పెక్ట్ ఇస్తవు ,మరి ఈరొజు ఏమయింది జఫర్ భాయ్ మనిసి ని
కొట్టినవ్అంటా?"అని అడిగిందీ ,"o .k
నాపేరు చెబుతా రెండోసారి అడగ కూడదు" నా షరతు చెప్పా"ok done"
_అన్నది ,"భీభస్తు సదోక్, " చెప్పా
కాసేపు నిశబ్దం" ఇంతకు ఎంటోల్లు మీరు అని అడిగింది ఎందుకు పిల్లనుచూస్తవా?"అని అడిగా నవ్వుతూ ,మా అమ్మ పేరు చెప్పి "టీచర్ తెలుసా అని అడిగా ఆ ఆంటి మంచిగ తెలుసు అంటు తల ఊపింది" ,"రేపు చర్చ్ ల కలిసినప్పుడు
అడుగు నేనెవ్వరని, ఇంతకు జఫర్ భాయ్ ఎవడు,?కాలేజి కి రావ్ నీకు ఎట్ల తెలిసింది నేను ఎవన్నో కొట్టినట్లు?"అని అడిగా, "అవన్ని విడు వారం పదిరోజులు కాలేజి కి రాకు, నీ మంచికేచెప్పేది" "సరే మాడమ్ చెప్పినట్లే చేస్త,కాని ఆ ప్రోజెక్ట్ పేపర్స్ రేపు టీచర్ ఇంటికి తీసుకొని రా,క్యాస్ ఎంత కావాలో చెప్పు ఇప్పుడే ఇస్త" , "300_లు" జవాబు టక్కుమని వచ్చింది నేను "300_లా" అని అడిగా
"ఎంత కావాలి,ఎం కావాలి అని అడిగి
ఇప్పుడు నోరు తెరుస్తున్నవా? " నేను
"లేదు,లేదు,ఇదా 300,ఎప్పుడు ఏం కావాలో అడుగు ,iam in your debt
OK_ ,నువ్వు ఈ 4రోజులు ఎక్కడికి
వెల్లేది క్లాస్ కట్ చేసి ,సీక్రెట్ , i mean
పర్సనల్ అయితే చెప్పొద్దు"" మల్లి ఎప్పుడైన చెపుతా ఇది రైట్ టైమ్, రైట్
ప్లేస్ కాధు,నాకే నవ్వొస్తుంది" అంది నవ్వను లే చెప్పు, ఇంక ఓ గంట టైముంది టైమ్ పాస్ కావద్దా అన్న
"రైట్ ఓక గంట ఉంది సో నీ గురించి
చెప్పు" అంది సుజా, మమ్మల్ని చూసి
నట్లు కాదు నిన్ను ఛూసేది కాలేజి లో
స్టాఫ్ కూడ నివ్వంటే ఒక రెస్పెక్ట్ ఏంటి
సంగతీ"స్పెస్యాలిటి,స్పెసల్ అటువంటి
వి ఏమిలేదు ఒక 10,12 సం.డిఫెన్స్
లో సర్వీస్ చేసి రిటైర్ అయిన, న్యురాటిక్ మేడికల్ ప్రోబ్లమ్ అంటే
తెలుసుగా, మెంటల్ కేస్ ,జాగ్రత నా
తో ఉన్నప్పుడు" అని ఒక చిరునవ్వు నవ్వా",ఆ అదీ సంగతి ఊరికేనే కాదు
జఫర్ భాయ్ మనిసిని అందరిముందు కొట్టింది, నిజంగ మెంటల్ కేస్ వే ,నివ్వు జాగ్రత గా ఉండు,నేను కాదు" అంది అది సరే మాడమ్ ఈ జఫర్ఎవడు," అని అడిగా "old city,లో ఒక పెద్దగుండా అని విన్న ,అన్ని దందలు చేస్తడు, యూనివర్సిటిల డ్రగ్స్ సప్లై చేస్తడు అని విన్న,అంతకంటే ఎక్కువ
నాకు తెలువదు",కొట్లాటలకు మనుసులని కూడ సప్లై చేస్తడ
నేను సుజా తోమాట్లాడుతున్న కాని నా
మైండ్ మొత్తం ప్రొద్దున జరిగిన సంగటనల పైనే తిరుగడం మొదలు
పెట్టింది,ఈ సంగతి సుజా కూ అర్థం
అయినట్లుంది అందుకే ఎక్కువగా మాటలాడకుండ కూర్చుంది,మా స్టేషన్ వచ్చేముందు,"అందుకే ఏ పనైన చేసేముందు రెండు సార్లు ఆలోచించి చెయ్యాలి అనేది" అని "ఆ ఇరాని
హోటల్ ల పాషా భాయ్ తో మాట్లాడి
సెటిల్ చేసుకో," సుజా నే అయిడియా
ఇచ్చింది, ఇప్పటిదాక ఈ జఫర్ భాయ్ ని ఎక్కడ వెతకాలి అని ఆలోచిస్తున్న
నాకు సూజా ను ముద్దుపెట్టుకోవలని
పించింది,"థ్యాక్యు ఫర్ ద అయిడియా
మేడమ్" అంటూ చేతులు రెండు నా
చేతుల్లోకి తీసుకొన్న, అయినా నాలో
ఏలాంటి ఉత్తేజనం,స్పందనం రాలేదు, చాల కాలం తరువాత ఒక అమ్మాయి తో ఇంత క్లోస్గ్ గా మూవ్ అవుతున్నా
ఒక లింగభేదం ఫీల్ అవుతున్ది తప్పా
వేరే డిఫరెన్స్ ఏమి తోచలేదు,స్టేషన్ లో దిగి, ఇంటిదాక తోడు రావాలా" అని అడిగా"అవసరం లేదు నేను పోగలను
రమ్మంటే కారు పిలిచినా పిలుస్తవు"అని జవాబిచ్చింది,
నేను నా లైఫ్ ని బీగ్ స్క్రీన్ లో చూస్త" మార్వాడిబజార్ లోకి నడుస్తు అన్న
"అయిన తాండూర్ లో టాక్సిలు ఎక్కడదొరకాలే డొక్కు ఆటోలు తప్పా"
బైక్ ఓకే anytime,"అని అన్నా, సూజా
"ఓకే రేపు కలుద్దాం "అని బద్రప్ప గుడి
దగ్గర లెఫ్ట్ కి తిరిగింది. నేను ok, good
night చెప్పి ముందుకి నడిచా.
కాస్త ముందుకు నడిచి పబ్లిక్ బూత్
లోకి వెల్లి పాషాబాయ్ ని కాల్ చేసా, రెండో రింగ్ కే ఫోన్ లేపిండు " హలో పాషాబాయ్ ,నేను సాదిక్, సిద్దు మాట్లాడుతున్న,"
" హ,హ,చెప్పు ఎం కావలే,ఇంతకు నివ్వు యాడున్నవ్". పాషా బాయ్ ,
నేను "తాండూర్ ల ఉన్న ఒక దోస్తుని కలవనీకె వచ్చిన రేపు సిటిల ఉంట నాకొక హెల్ప్ కావలె బాయ్"
"సరే ,ఏంటి చెప్పు, నువ్వు ఇప్పటికే
గొంతు దాక మునిగి ఉన్నవు, జఫర్
ఫోన్ చేసి నీ గురించి ఎన్ క్వయరి
చేసిండు,వానితోటి ఎందుకు పెట్టు కొన్నవ్ "అని అడిగిండు
,నేను "వాడెవడో నాకేం తెలుసు బాయ్ ,నాబండి మీద కూసొని చాకు తోటి గీతల్ గీస్తుంటే...... దానికి వానికి రెండే రెండుఏసిన అంతే దానికే ఇంత లొల్లియా"
"లొల్లి సంగతి ఎమోగాని నివ్వు ఏసినోడు ICUల ఉన్నడు ,జఫర్ గాడు గరమ్ ల, ఈ5,6ఏండ్లల్ల వాని మనిసనిి కొట్టింది నివ్వే,వాడు బతికిన ,సచ్చిన
ఎమన్న కానియ్ నిన్ను జఫర్ ఊకనే ఇడవడు, ఇగ నేనెం చెయ్యాలె చెప్పు"
పాషాభాయ్ అటునుంచి అడిగిండు
" ఏం లేదు నాకు జఫర్ భాయ్ తోటి
మాట్లాడే ఛాన్స్ అరేంజ్ చెయ్యి మాఫి
చెప్పి ప్రాబ్లమ్ క్లియర్ చెయ్యడానికి
ట్రై చేస్త"అని అడిగా".జఫర్ రావడానికి ఒప్పుకోక పోతే ,"అని అడిగిండు, "జఫర్ భాయ్ రాకపోతే నష్టం జఫర్
భాయ్ కే ,ఫోన్ నంబర్ ఇస్తే నేనే మాట్లా
డుతా" అని అన్న, వద్దు నివ్వు మాట్లా
డితే వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు,సిద్దుహో, యా సాదిక్ యా షాదోక్ నామ్ మే క్యా
రక్కా హై, తుమ్ ఆద్మి ఠీక్ లగ్తేవో మియా, భోలో యాడ కలుస్తవ్ వాన్ని"
అని అడిగిండు,మల్లి పాషాభాయ్ యే
వాడు మహా హరామి గాడు,వాన్ని అసల్ నమ్మకూడదు,వాని ఏరియాల
వద్దు,నీవు చెప్పినకాడికి వాడు రాడు
బెస్ట్ నాహోటలే , ఏం అంటవో చెప్పు,"
పాషాభాయ్
అరేంజ్ చెయ్యి,రేపు12 తరువాత ఎప్పుడంటే అప్పుడువాని టైమ్" నేను రిప్లై ఇచ్చా,
"సిరఫ్ జిగర్ సే నై దిమాగ్ సె కామ్ లో
2, 3 దోస్తులుంటే తెచ్చుకో వెనుక,
జఫర్ గాని పేరు చెప్పితే నీకు దోస్తులుం
డరు ,అయిన అడిగి సూడు" పాషా భాయ్ సలహా ఇచ్చాడు ,
నేను "పాషాభాయ్ ఆడ నువ్వు ఉన్నప్పుడు నాకేమిటికి బయం నివ్వే
నా బ్యాక్ అప్,నేను అడిగింది చేసిపెట్టు
చాలు,నివ్వు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావద్దు జస్ట్ చెప్పింది చేపియ్యి చాలు.
నీకు జఫర్ కు ఏదో ప్రోబ్లమ్ ఉంది రైట్
అదేంటి అని అడుగ,కాని అది క్లియర్
చేసిపెట్తా ,మిటింగ్ లోపల రూమ్ ల
పెట్టు రెండు కుర్చిలు చాలు ,ఒ.కే మిగి
లింది నేను వచ్చినప్పుడు చెప్త, బై
పాషాభాయ్, రేపు కలుద్దాం"
"నై,నై ,రేపు టైమ్ ఫిక్స్ చేసి చెపితేనే
రావాలి,జఫర్ వచ్చిన 5,10 నిమిషాలు
లేట్ గా రా,నాకు వాని సెట్ అప్ చెక్
చెయ్యాలి ,నువ్వు వచ్చేముందు ఫోన్
చేసి కట్ చెయ్యి,నాకు సిగ్నల్ టీక్ హై"
పాషాభాయ్ ఫుల్ సెట్ అప్ చెప్పిండు
కాస్త ఆగి "మీటింగ్ టైమ్ ,జాగా,చేంజ్
అయిన మన సెట్అప్ ఇదే ,నేను ఖాలి
బ్యాక్అప్, ఠీక్ హై "అని అడిగిండు
"OK పాషాబాయ్ గుడ్ నైట్, థ్యాక్యు"
చెప్పి ఫోన్ కట్ చేసి డబ్బులు ఇచ
సిద్దు ___ఇంటికెల్లి బోంచేసి పడుకొన్న
ఎందుకో నాకు తెలువకుండ సుజా
నా ఆలోచనలలోకి ప్రవేశించింది,నేను
జఫర్ బాయ్ గురించి ,రేపటి ప్లాన్
గురించి ఆలోచన విడిచి సుజా గురించి
అలోచించడం నాకే వింతగా తోచింది
అందం రెండు రకాలుగా మత్తెక్కిస్తుందనిఇప్పుడు అర్థం అయ్యింది , ఒకటి ఇప్పసారా లా గొంతు లోకి మండుతూ దిగేదీ ఆ మంట ఆగేలోపు మనకు మత్తెక్కి పోతుంది,ఒక రెండు చిన్న గ్లాసులు దించావో నీకే తెలువదు నివెక్కడుంది, దాంతో నా మనసులోకి ,ఆలోచనల్లోకి వినీత తొంగి చూసింది,ఇప్పసారా లా
మండుతూ దిగి పోయింది గొంతు లోకి, ఆ మంట చల్లారే లోపె ఈ రెండవ రకం-స్కాచ్ విస్కిలా నాముందు .... ముట్టుకోవాలంటే భయం,,స్కాచ్ ఆన్ ద రాక్స్ లా, మత్తుగా, మెల్లిగా నన్ను ఆక్రమించేసు కొంటుంది .ఇప్పసారాలా వినీత నన్ను పైకి లేపి ఒక ఊపు ఊపేసింది,ఆ మత్తు లోనుండి ఇoక బయటకు రాలేదు,అప్పుడే రెండో రౌండ్ మొదలైయ్యింది.
భూత ,భవిష్యత్తుల కలలు
వర్తమానాన్ని మరిపించాయి,రేపు ఎప్పుడూ మంచినే తెస్తుంది అనే
విశ్వాసం కలవాన్ని నేను,అలా రేపటి
కలల్లో తేలిపోతు నిద్రలోకి ఎప్పుడో జారిపోయాను.
సరిగ్గా 3 నెలల కింద********.***
IRS 1 B ,ఇండియా వదిలిన ఉప
గ్రహాలలో ఒకటి ,వాతావరణ డాటా
శేఖరణం, పరిశోదన,ecology warning దీని పని ,బూమిచుట్టు తిరుగుతు ఈ డాటా కలెక్ట్ చెయ్యడమే కాకుండా పాకిస్తాన్ పైకి వచ్చినప్పుడు మాత్రంఒక హై వెలాసిటి లెన్స్ కామరా తెరుసుకొంటుంది,15 నిమిసాల విండో, ఎన్ని ఫోటోలు తియ్యగలదో తీసి డైరక్ట్ గా డెహరాడూన్ లో ఉన్న హైడ్రోగ్రాఫి
Hq లో స్పెస్యల్ సెల్ లోకి,hydrabad లో ఉన్న nrsa(నెషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి) కి పంపుతుంది, పాకిస్తాన్ లో కరాచి హార్బర్ మేయిన్ టార్గట్, infraredUHV RS లెన్స్ కామరా బూమి మీద 1rupee coinలోని సంవత్సరం క్లియర్గా కనపడేలా ఫోటో తియ్యగలదుహార్బర్ లో జరిగే ప్రతి మూమెంట్ పైమనకు ఒకకన్ను, రోజు10ఉపగ్రహాలు ఈ హార్బర్ ను కవర్ చేస్తు ఉంటాయి,ఈ విడియో కవరేజ్ స్పెష్యల్ అనాలసిస్టులు చెక్ చేసి స్టోర్ చేస్తారు,ముఖ్యంగా పాకిస్తాన్ నుండి మన దేశం లోకి వచ్చే షిప్ ,దాని మనుఫెస్ట్,దాని క్రూ డిటేయిల్స్etc
షిప్ డైరెక్ట్ గా కాని ఇన్ డైరెక్ట్ గా కాని
(పాకిస్తాన్ నుండి వేరే దేశాలు తరగి
ఓ 6 _నెలల తరువాత వచ్చినా) దాని
పై ఓ కన్ను ఉంచుతారు,ఈ స్పై బిజినస్స్ లో ఒక పార్ట్ నర్ మోసాద్ ,ఇస్రాయలి ఇన్టలిజెన్స్
అవసరోచితంగా ఇంటర్ నేషనల్ ఆన్టి- టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు కావలసిన డాటా సప్లై చేస్తుఉంటుంది,
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply


Messages In This Thread
బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:01 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:05 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:06 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:13 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:18 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:20 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:21 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:23 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:25 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:26 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:27 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 04:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:34 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:34 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:36 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:36 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:38 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:46 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:54 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:54 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:56 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 05:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 07-11-2018, 06:15 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 08-11-2018, 06:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2018, 09:37 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 08-11-2018, 10:45 PM
RE: బృహన్నల .. aka.. - by sarit11 - 10-11-2018, 10:21 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 10-11-2018, 10:35 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 11:44 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-11-2018, 04:31 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 09-11-2018, 07:30 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 09-11-2018, 07:35 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 06:51 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 10:20 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 12:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 12:21 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 10-11-2018, 09:03 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 04:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 04:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2018, 04:34 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 10-11-2018, 09:26 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-11-2018, 06:58 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 11-11-2018, 06:56 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 12-11-2018, 07:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-11-2018, 02:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-11-2018, 07:50 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 13-11-2018, 07:38 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 13-11-2018, 04:45 PM
RE: బృహన్నల .. aka.. - by sarit11 - 13-11-2018, 08:32 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 13-11-2018, 09:42 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 15-11-2018, 11:30 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 17-11-2018, 11:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-11-2018, 07:38 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-11-2018, 08:47 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:34 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:41 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 09:46 AM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 03-12-2018, 10:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-12-2018, 12:39 PM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 18-12-2018, 10:08 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 21-12-2018, 07:43 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 24-11-2018, 12:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 07:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-11-2018, 07:46 PM
RE: బృహన్నల .. aka.. - by krish - 24-11-2018, 07:50 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-11-2018, 06:22 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 25-11-2018, 06:42 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 28-11-2018, 08:58 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 30-11-2018, 07:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2018, 09:16 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2018, 09:35 AM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 05-12-2018, 02:45 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 04-12-2018, 09:14 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 05-12-2018, 06:47 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 21-12-2018, 07:43 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 13-01-2019, 10:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-01-2019, 01:21 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 14-01-2019, 10:52 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2019, 07:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2019, 08:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2019, 08:24 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2019, 08:31 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 19-01-2019, 10:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-01-2019, 06:48 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-01-2019, 02:24 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 20-01-2019, 10:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 21-01-2019, 08:08 AM
RE: బృహన్నల .. aka.. - by Mohana69 - 21-01-2019, 11:51 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-01-2019, 03:17 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 22-01-2019, 12:00 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-01-2019, 03:21 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 22-01-2019, 06:34 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2019, 01:16 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2019, 01:19 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 27-01-2019, 01:53 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-01-2019, 02:16 PM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 27-01-2019, 10:49 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 27-01-2019, 02:31 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 01-02-2019, 04:11 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 08-02-2019, 02:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 10:12 AM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 09-02-2019, 10:14 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:30 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:33 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 09-02-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 09-02-2019, 03:37 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 09-02-2019, 07:25 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-02-2019, 08:10 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 10-02-2019, 09:05 AM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 10-02-2019, 11:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-02-2019, 01:23 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-02-2019, 07:27 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-02-2019, 07:21 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 06-03-2019, 02:19 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2019, 07:22 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 06-03-2019, 10:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2019, 07:26 AM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 06-03-2019, 07:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-03-2019, 07:12 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 20-04-2019, 08:34 PM
RE: బృహన్నల .. aka.. - by Chari113 - 01-05-2019, 01:56 PM
RE: బృహన్నల .. aka.. - by spicybond - 01-05-2019, 05:40 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 17-05-2019, 08:13 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-05-2019, 11:20 AM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 17-05-2019, 08:20 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 17-05-2019, 07:44 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 18-05-2019, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 18-05-2019, 08:37 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 06:46 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 19-05-2019, 03:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 09:36 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 09:40 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 09:44 AM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 14-07-2019, 04:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 12:23 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-05-2019, 10:44 AM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 19-05-2019, 01:19 PM
RE: బృహన్నల .. aka.. - by spicybond - 19-05-2019, 06:09 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 19-05-2019, 08:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-05-2019, 01:38 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 20-05-2019, 08:02 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 20-05-2019, 09:55 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-05-2019, 01:46 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-05-2019, 01:50 PM
RE: బృహన్నల .. aka.. - by dippadu - 14-07-2019, 04:58 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 01:03 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 01:49 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 02:01 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-09-2019, 09:06 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-09-2019, 07:57 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-09-2019, 03:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-09-2019, 03:16 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-09-2019, 03:21 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-09-2019, 07:22 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 27-09-2019, 10:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-09-2019, 08:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-09-2019, 11:18 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 29-09-2019, 12:06 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-09-2019, 04:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-09-2019, 04:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:29 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:43 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:46 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 18-10-2019, 12:52 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-10-2019, 07:08 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-10-2019, 07:13 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-10-2019, 12:58 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 20-10-2019, 07:28 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-10-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 20-10-2019, 01:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 20-10-2019, 02:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:36 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:43 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:47 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 08-11-2019, 01:51 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2019, 01:47 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 09-11-2019, 08:37 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 10-11-2019, 02:15 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-11-2019, 04:22 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-11-2019, 01:41 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 28-11-2019, 03:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:00 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:07 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:11 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:18 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:29 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 03:34 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 01-12-2019, 05:31 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 02-12-2019, 04:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 06:55 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 02-12-2019, 08:40 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 06:42 PM
RE: బృహన్నల .. aka.. - by Domnic - 01-12-2019, 05:56 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 10:02 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 10:03 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-12-2019, 10:03 PM
RE: బృహన్నల .. aka.. - by Domnic - 02-12-2019, 11:11 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 02-12-2019, 06:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 03:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-12-2019, 03:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 09:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:40 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:43 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:50 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 08:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 27-12-2019, 09:02 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-12-2019, 08:32 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 28-12-2019, 09:38 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-12-2019, 03:47 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-12-2019, 12:10 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-12-2019, 03:32 PM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 30-12-2019, 07:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 31-12-2019, 08:33 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-01-2020, 09:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 02-01-2020, 08:24 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 02-01-2020, 07:54 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-01-2020, 11:00 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 07-01-2020, 05:04 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-01-2020, 07:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:38 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:47 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:51 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 12:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-01-2020, 01:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 21-01-2020, 08:32 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2020, 08:24 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 23-01-2020, 10:33 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-01-2020, 08:43 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 24-01-2020, 07:20 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2020, 07:39 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2020, 08:03 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2020, 07:26 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 26-01-2020, 12:39 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2020, 07:37 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 28-01-2020, 06:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:14 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:21 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:38 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 08:55 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:00 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:05 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:14 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 03-02-2020, 09:24 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 03-02-2020, 12:48 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-02-2020, 12:17 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 05-02-2020, 07:26 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 05-02-2020, 03:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 05-02-2020, 07:36 AM
RE: బృహన్నల .. aka.. - by Rajkumar1 - 05-02-2020, 03:04 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-02-2020, 09:07 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-02-2020, 09:07 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 17-02-2020, 03:15 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-02-2020, 09:23 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:15 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:22 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:27 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:30 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:41 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 08:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 09:02 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 22-02-2020, 09:07 AM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 22-02-2020, 09:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-02-2020, 07:33 AM
RE: బృహన్నల .. aka.. - by RajeshP - 22-02-2020, 11:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-02-2020, 07:52 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-02-2020, 08:00 AM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 23-02-2020, 01:37 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-02-2020, 05:30 PM
RE: బృహన్నల .. aka.. - by Lakshmi - 26-02-2020, 06:53 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 24-02-2020, 06:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-02-2020, 07:36 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-02-2020, 07:41 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 15-03-2020, 06:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 16-03-2020, 07:15 AM
RE: బృహన్నల .. aka.. - by RUPADEVI - 18-03-2020, 08:16 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:08 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:19 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:34 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 11:45 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 12:00 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 10-04-2020, 01:50 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 02:41 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 02:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 10-04-2020, 03:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-04-2020, 08:13 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 12-04-2020, 08:21 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 09-05-2020, 12:58 PM
RE: బృహన్నల .. aka.. - by lovelyraj - 01-07-2020, 12:41 AM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 26-07-2020, 03:02 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-07-2020, 07:28 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 26-07-2020, 02:08 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2020, 12:05 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 04-12-2020, 12:27 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 11-01-2021, 07:49 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 15-01-2021, 07:57 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:15 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 11-01-2021, 11:03 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 10:45 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 11:21 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 11:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-01-2021, 11:42 AM
RE: బృహన్నల .. aka.. - by ramd420 - 15-01-2021, 11:49 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:10 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:24 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 17-01-2021, 09:18 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2021, 10:42 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-01-2021, 11:54 AM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-01-2021, 06:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2021, 03:14 PM
RE: బృహన్నల .. aka.. - by ramd420 - 24-01-2021, 02:41 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2021, 03:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 25-01-2021, 03:11 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2021, 10:29 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 26-01-2021, 10:32 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-03-2021, 10:27 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-03-2021, 11:04 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 01-03-2021, 11:31 AM
RE: బృహన్నల .. aka.. - by Sathya24 - 07-03-2021, 10:21 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 11:12 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 01-03-2021, 03:41 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2021, 03:01 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 02-03-2021, 06:12 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 06-03-2021, 03:05 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:35 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:42 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:50 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 10:56 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 14-03-2021, 11:01 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 12:12 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 17-04-2021, 10:57 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-04-2021, 04:40 PM
RE: బృహన్నల .. aka.. - by SHREDDER - 20-04-2021, 07:46 AM
RE: బృహన్నల .. aka.. - by vijay1234 - 17-04-2021, 11:53 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-04-2021, 04:44 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 19-04-2021, 12:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 19-04-2021, 04:51 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-05-2021, 12:35 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 01:31 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 01:43 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:04 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:09 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:13 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:19 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:24 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:39 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 23-05-2021, 02:46 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-05-2021, 03:29 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 24-05-2021, 10:31 AM
RE: బృహన్నల .. aka.. - by Sathya24 - 27-05-2021, 08:26 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-05-2021, 10:40 AM
RE: బృహన్నల .. aka.. - by vijay1234 - 29-05-2021, 10:47 AM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 29-05-2021, 03:49 PM
RE: బృహన్నల .. aka.. - by Okyes? - 15-08-2021, 09:10 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 15-08-2021, 03:50 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 04-09-2021, 04:26 PM
RE: బృహన్నల .. aka.. - by Thimmappa - 06-09-2021, 02:50 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 14-05-2022, 02:39 PM
RE: బృహన్నల .. aka.. - by ravinanda - 11-11-2022, 10:20 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 23-01-2023, 10:20 AM
RE: బృహన్నల .. aka.. - by Uday - 25-01-2023, 07:23 PM
RE: బృహన్నల .. aka.. - by sravan35 - 19-06-2023, 07:46 PM
RE: బృహన్నల .. aka.. - by sri7869 - 29-11-2023, 11:09 PM
RE: బృహన్నల .. aka.. - by Uday - 17-01-2024, 12:58 PM



Users browsing this thread: 33 Guest(s)