25-12-2019, 09:58 AM
(18-12-2019, 05:55 PM)nkp929 Wrote: మీ రెండో దారంలో 100 మార్కును అందుకున్నందుకు శుభాకంక్షాలు మిత్రమా ,
కొత్త కథ ఆరంభం చాలా బాగుంది.
మహేష్ వాసంతి ల అనురాగం అద్భుతం
ఇప్పుడు తీసుకున్న అనాధ నేపథ్యం చాలా బాగుంది.
మీ కథలో ఉండే ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని ముంచేయ్యాలని కోరుకుంటున్నాం
హృదయపూర్వక చాలా చాలా చాలా ...........ధన్యవాదాలు మిత్రమా.......