25-12-2019, 07:19 AM
"Khan గాడి గురించి నీకు ఏమైనా తెలుసా"అడిగింది వసుందర.
"తెలియదు"చెప్పింది వైశాలి .
ఇద్దరు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో ఉన్నారు.జ్యూస్ తాగుతూ ఒక ఫైల్ ఇచ్చింది.
"ఇందులో ఎక్కువ వివరాలు లేవే"అంది వైశాలి.
"అదే మరి,వాడు స్వేచ్చగా తిరుగుతూ చేయాల్సినవి చేస్తూ ఉంటాడు అని ఇన్ఫో ఉంది"చెప్పింది వసు.
"మేడం ఇలాంటి వాడిని ఎందుకు చంపలేదు ,నా హస్బెండ్ వీడి వల్లే చనిపోయాడు"అంది వైశాలి బాధతో.
"అసలు వీడి వరకు ఎవరు వెళ్ళలేదు, వీడి కి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న gangs కి ఫ్రెండ్షిప్ ఎక్కువ అని తెలిసింది."
"ఎందుకు"
"వాడికి కాశ్మీర్ ను పాక్ లో కలపాలని ఆశయం"అంది వసుంధర.
ఢిల్లీ లో చలి పెరుగుతోంది,వైశాలి ఆ మంచు లో ఢిల్లీ ను చూస్తూ మౌనంగా కూర్చుంది.