07-11-2018, 04:06 PM
సమయం 9;30, 4,5, పిల్లలు సార్ ఆటో అంటు చుట్టుముట్టారు నేను వాల్లతో చెప్పా" లైసన్స్ చూయించి
మెరా సమాన్ ఛూనేఖ" స్థలం ఖాలి అయ్యింది, ఒకడు మాత్రం పోలేదు అక్కడే తచ్చాడు తున్నాడు,రమ్మని సైగ చేసా, వాడి కి చెప్పా లగ్గేజ్ వాడి
బండ్లో వెయ్యమని చెప్పా,బండి శాంత్ మహల్ కాంప్లేక్స్ కు పోనిమ్మని చెప్పా*
అక్కడ నా ఫ్రెండ్ దుకాణం ఉంది అక్కడ నా సూట్కేసు పెట్టి ఇంటికి దారి చెప్పా, ఇంటి ముందు ఆటో దిగి 50/-
ఇచ్చి పంపిన. కిట్ భాగ్ ,హాండ్ బాగ్
తో నేను ఇంట్లో కి.
ఆ రోజంత మగత నిద్రలో గడిపా,రెండోరొజు డ్రిప్ కన్టిన్యు చెయ్యమనడం విన్న, కాసేపటి కి
నా బెడ్ డాక్టర్ రూమ్ లోకి మార్చారు
మగతగా ఉంది, చుట్టూ జరుగుతన్నవి తెలుస్తున్నవి కాసేపటి కి నిరంజన్ సార్ అడిగాడు బిబ్ ఎలా ఉన్నావు,కాని నేను ఇక్కడ లేను ,
నా మనస్సు, నామెదడు 8నెలలు వెనక్కి, చినైథీవు లోకి పొయాను,
నిరంజన్ సార్ "అబ్ కహా హై అడిగాడు,డిస్టర్బ్ మత్ కర్ బోట్ చలారహాహూః ,నేను ఫిసికల్ గా ఛినైథీవు లో ,ఆ 6 గంటలు రెండోసారి జీవించడానికి.
బోటు స్పీడ్ తగ్గించ మన్నా ,ఆ మసక చీకట్లో రెండు శరీరాలు పరుగెత్తడమ్ గమనించా, అదే సంగతి
మా oc శ్రీ కాంత్ కి చెప్పా, మా షిప్ నుంచి కవరింగ్ ఫైర్ జరుగు తుంది.చినైథీవు కు మద్యలో 6mtrs by 6 mtrs స్టేజ్ లా కట్టి ఉంది, ఆ స్టేజ్ కు 2,3మీటర్లు దక్షణంగా 3 చిన్న గుడిసేలు ,తూర్పు వైపు చిన్న రోడ్ 5,6 కి,మి, పోతే హై వే లో కలుస్తుంది, దాన్ని కన్ట్రోల్ శ్రీ కాంత్ సార్ శరత్ ,రఘు లది 3 గుడిసేలు, సెంటర్ స్టేజ్ నేను, నేగి. ప్రసాద్ బోట్ లో, కమ్యునికేసన్ నా బాద్యత, పశ్చిమ,ఉత్తరాలు మా షిప్ కన్ట్రోల్ చేస్తుంది, ఇంతకన్న మంచి ప్లాన్ వేరే. ఉండదు, (if or but చాలా ప్రమాదకరమైన రెండు పదాలు, ) ఆ థీవు లో ఎవ్వరు లేకుంటే.మాకు తెలిసి పోయ్యింది థీవు లో ఎవ్వరో ఉన్నారు.
శ్రీ కాంత్ టీమ్ ను తూర్పు వైపు కు డ్రాప్ చేసా,*మేము బోట్ ను దక్షిణం వైపు ఆపి నేను నేగి దిగి బోటు ప్రసాద్ కు అప్పగించి నా గియర్ ,కోమ్ సెట్
,రైఫల్ తీనుకొని స్టేజి వైపుకు నడక సాగించాను ,నావెనుకాల నేగి తన గీయర్ సరి చేసుకొంటు జాగ్రత గా చుట్టూ చూస్తూ రా సాగాడు,మాకు 3గుడిసెలను చెక్ చేసేది ఉంది ,ఇద్దరు పరుగెత్తడమ్ నేను మరువలేదు, నేగి తో ఆ సంగతి చెపుతూ , ఇసుక లో బూట్లు వేసుకొని నడవడం
పై జోకులేస్తు ముందు కు
నడుస్తు ఓక కొత్త రకం శంఖు కనపడితే తీసుకోడానికి ముందు కి వంగా, zzzippp అన్న sound మర్గయా అన్న నేగి అరుపు వినిపించాయి ,నేను ఒక
సెకండ్ సమయం వేస్ట్ చెయ్యలేదు ,
నేగి ని నా కౌగిట్లో పట్టుకొని ఒక జంప్
లో స్టేజ్ సైడ్ కి చేరా,3 అడుగుల ఎత్తు ,నేగిని గోడకు పడుకో పెట్టా,నాకు మొత్తం సిట్యువేషన్ అర్థం అయ్యేసరికి చెమటలు పోయ్యడం మొదలయింది,
శ్రీ కాంత్ టీమ్ కనిపించడం లేదు,
షిప్ కి కమ్యునికేసన్ సెట్ చేసా,
Lp to home :ressistence,nos no idea ours one down నాకిచ్చిన instructions అన్ని మర్సిపొయిన.
మోదటి సారి నా జీవితం లోబయపడ్డది,అందరు భయం తో ఉచ్చ పోసుకొంటరు అని విన్న నాకైతే
ఉచ్చ ఆగిపొయింది, కాసేపు అలాగే తల కూడ బయటకు కనపడకుండ కూర్చుండిపొయ్యా,ఒక సంగతి అర్థం అయ్యిందీ స్నయిపర్(sniper)మొత్తం ఏరియా కవర్ చెయ్యగలుగుతుsouth west end లో మంచి హైట్ లో సెట్ అయిఉన్నాడు, మా ప్రతి మూవ్ కవర్
చెయ్యగలడు మా కన్న శ్రీ కాంత్ టీమ్
గతి ఇంకా కష్టం వాల్లు రాాళ్ల చాటున
దాక్కొన్నారు LTTE 2 వ టీమ్ వస్తే వీల్లు
Dead ducks, 2 sniper లను చంపాలి ,నేగి పూర్తిగా out of action
నా10సం. సర్వీసులో 50 బుల్లెట్స్ ొక
Stretch లో ఫైర్ చెయ్యలేదు,శ్రీ కాంత్ టీమ్ జీవితం మా మీద ఆదారపడి ఉంది ఇద్దరు స్నైపర్స్ అను కొంటున్న నాకు(మాకు) షిప్ కవరింగ్ ఫైర్ లో జీవన్ జీవితం
5వ బుల్లెట్ కే జై LTTE అయిపొయ్యింది
ఈ సంగతి మాకుతెలువదు.
ఏది ఏమైన మామీద ఫైర్ చేసిన స్నైపర్ ని వెతకాలి సమయం చూసా 7
గంటలు అంటే గంట సేపటి లో ఏం ఏం జరిగిపోయ్యింది,
తూర్పు వైపు ఆ 3 అడుగుల గోడ(ఆ స్టేజ్) లేకుంటే మా 6అడుగుల గోతి ఎప్పుడొ తవ్వబడేది, నేను నేగి పైకి నా దృష్టి సారించా,బుల్లెట్ బుజం పై బాగాన enter అయ్ వేనుక వైపు 6 inchలుక్రింద బయటకువెల్లింది నాకు చాల తెలువకున్నా ఒక విషయమ్
అర్థం అయ్యిందీ స్నైపర్ నై*ఋతి బాగాన ఉన్నాడు మమ్మల్ని కవర్ చేసే హైట్ లో అంటే..... కొబ్బరి చెట్ల లో మంచె కట్టి, ఒక స్నైపర్ అక్కడ .2 వ వాడు ఎక్కడ?అన్నిటి కన్న ముఖ్యం
నేను నార్మల్ అయ్యా,
అంత
కంటే మంచి వార్థ నా బుఱ్ఱ పని చేస్ తుంది .కాని నేను ొక్కన్నే, ,time limit
మద్యహ్నం 2గం, నెక్స్ట్ హై వాటర్ కు
ముందు LTTE 2 వ టీమ్ వస్తుంది ఏం చేసిన అంతకు ముందు చెయ్యాలి.నా చేతిలో slr 7.62 rifle ఉంది, వందల వార్ నవలలు, cinemalu చదివిన ,చూసినKnowledge, మాత్రమే ఉంది,కాని ఒక్కటి నిజం, training time lo చెప్పిన,నేను వినని చాల విషయాలు నాకు జ్ఞపకం రావడం మొదలు పెట్టాయి,ముఖ్యంగా మా తోమాస్(thomas.mcpo G.I)sir ,malayali ,rifle బట్ మీబుజం పై గట్టిగా నొక్కి పెట్టండి ,దొనో టంగే ఖోల్ కే రఖ్ ,జైసే పహలి బార్ లండ్ లేనే లడికి టంగే ఖోల్ థి,రైఫల్ పకడ్ రక్కా యా లండ్ ,నిశాన మా ఛుదాయ్ ఏ SLR7.62 హై ,assult rifle బస్ ఆటో మే డాల్ ఎక్ బార్ cock కర్ దుస్మన్ కేతరఫ్ కర్ trigger
దబా ,ఏక్ బాత్ యాద్ రక్,వజన్ దొనో టాంగో పే, గన్ అప్నే అండర్ మే,ఇవి నాకు తెలువకుండ నా మెదడు లోకి చేరిపొయ్యాయి.
నాకు రెండు ఎక్కువ 1 ,అహంకారం,
2, మొండి దైర్యం, అప్పటికి time 10 అయ్యిందీ,లో వాటర్ మొదలై గంటకు పైనే అయ్యిందీ నీల్లు తగ్గుతున్నవి, ఉన్నఒక కొమ్సెట్ నా దగ్గర, ,శ్రీ కాంత్ టీమ్ గతి ఎంటి ఆపైన ఉన్న ఇద్దరి కే తెలుసు (దేవునికి,స్నైపర్ కు).సెట్ లో గన్నర్ తో మాట్లాడాలి అని చెప్పా*,co full రిపోర్ట్ అడుగుతుండు,ఏమైన ఉంటె గా ఇ వ్వడానికి,గన్నర్ లైన్లోకి వచ్చాడు, మోహంతి ,_యార్ ముజె కవరింగ్ ఫైర్ కావాలి ప్రతి 15 నిమి.ఫైరిఁగ్ s/w corner లోఉన్న కొబ్బరి చెట్ల పై కావాలి ,shooter అక్కడే ఉన్నాడు ,
2 )నేను చెప్పినప్పుడు మద్యలో ఉన్న
గుడిసే HE fire చె్య్యాలి,
(High explosive), co కి చెప్పా సిట్యువేషన్ ఏంటో,
Co " ఏమైన అటు ఇటు తేడ అవుతే
నివ్వు జనగనమన,ఒక సారికూడ ఆలోచించుకొ"",సార్ నేను ఎలా వచ్చిన,నా కు లీడింగ్ బ్యాడ్జ్ ఇస్త అని మాట ఇవ్వండి," నేను జవాబిచ్చ, "బోటు నడిపించుకొంటు వస్తే po బ్యాడ్జ్ నీది నా ప్రోమిస్,"co రిప్లై విని కంగుతిన్నా,నేను po ( petty officer)
నాకు నవ్వొచ్చింది, నేగి కదలడం
నేగి కదలడం చూసి
సెట్ off చేసా,నేగిని కూర్చొపెట్టా తాగడానికి నీల్లు ఇచ్ఛా,,వాడు నొప్పితో మూల్గడం మొదలెట్టాడు,వాడికి పేయిన్ కిల్లింగ్ టబ్లెట్ లు కావాలి ,వాడీకి క్లియర్ గా నా plan చెప్పా ,వాడి అవసరం చెప్పా,వయవ్య దిశ( n/w) end watch చేయ్యాలి, వాడి ఎడమ చేతిని టేప్ తొ శరీరం తో కలపి కట్టేసా,మోచెయ్యి నుండి క్రిదికి వాడొచ్చు,వాడి గన్ నా గన్ ,కోమ్సెట్ తాగడానికి నీల్లు తీసుకొని నేను ముందు వెనుకాల నేగి క్రాలింగ్ చేస్తు
మెల్లిగా మా దిశ వైపు, మద్య ,
మద్యలో పై నుండి ఫైరిఁగ్ మా చుట్టు
బుల్లెట్ ల వర్షం మేము గోడకు క్లోస్ గా ఉన్నంతసేపు బయపడాల్సిన అవసరం లేదు.n/w end లో వాన్ని కూర్చో పెట్టా వాడి rifle cock
చేసా సేఫ్ టిలో పెట్టి షిప్ నుండి కవరింగ్ ఫైర్ ఆగినప్పుడు రెండు, మూడు రౌండ్లు కొబ్హరి చెట్ల లోకి ఫైర్ చెయ్యాలని ముఖ్యంగా పైకి అని చెప్పా.వాడు నా డమ్మి నేను ఎక్కడ ఉన్నది స్నైపర్ కు తెలువకూడదు,స్నైపర్ నన్ను కనిపెట్టే లోపునేను వాడిని కనిపెట్టాలి.ఇంత తెలుసు నైరుతి వైపు ఉన్న 5,6 కొబ్బరి చెట్ల లోవోక దాని పై ఉన్నాడు.షిప్ లోకి పిలిచా ,టైమ్ సెట్ చేసా,ఇంతలో co
బిబ్ నీకో అయిడియా ఇవ్వాలను కొంటున్న," _నేను మద్య లో ఆపా సర్
నేవి chess champ,final జ్ఞపకం ఉందిగా, 2 సార్లు check mate చెయ్యకుండ విడిచి పెట్టా", ఓ అదా నాకు తెల్సు,ఫస్ట్ రౌండ్ లోout కావల్సిన వాడివి ఫైనల్ వరకు ఎలా వచ్చావో నీకు తెలుసా?co జవాబు
హృదయం తేలికగా అయినట్టు ఫిలయ్య ఈ సంభాషణతోకాసేపు పిచ్చా గా నవ్వుకున్న, సర్,నాకు అర్థం కాని విషయం బోటు దిగ గానే మమ్మల్ని సింపిల్ గా వేసే chance
ఉన్నప్పుడు వెయ్యకుండ delayఎందుకు చేసాడు,వాడి మైన్డ్ లో
ఏం జరుగుతుంది ఒక చిన్న హింట్ ఇవ్వగలరా.coని అడిగా.

mm గిరీశం