23-12-2019, 03:12 PM
(20-12-2019, 11:43 AM)The Prince Wrote: WoW
ఏకబిగిన మొత్తం చదివితే 3 గంటలు పట్టింది.
చాలా చాలా బాగుంది.
సూపర్ స్టోరీ...
ఇంత మంచి కథ ఇచ్చినందుకు మీకు మీ ఫేస్బుక్ స్నేహితురాలికి big thanx
దయచేసి కొనసాగించండి.
చాలా థాంక్స్ బ్రో మొత్తం కధ చదివినందుకు
అలాగే మొదటి సారి నువ్వే నా ఫేస్బుక్ ఫ్రెండ్ ను గుర్తించింది
తను నీకు థాంక్స్ చెప్పమంది బ్రో