21-11-2018, 10:07 AM
Quote:The violence is not easingఘోరం, దౌర్జన్యం, అమానుషం అందామా
ఏమనుకున్నా ప్రయోజనం ఉండటం లేదు
విధ్వంసకర పదార్ధాల శక్తి ముందు మన భావనలు చాలా బలహీనం
ఎవరూ కేక విని రాకపోయినా ఒకడవే పదవోయి
అని అలనాటి భావన. పాడుకునేందుకు బాగుంటుంది
నేడు ఆచరించడం కష్టం. ఏమవుతుందో - ఏమో ?!