Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
#40
హారిక : అయితే మరి నేను కూడా వస్తా అంది.. వద్దు చెప్పాను కదా నేను ఒక్కడినే వెళ్లాలనుకుంటున్నాను అంటూ నా బట్టలు ప్యాక్ చేసుకుని పర్సు కోసం బెడ్ దగ్గరికి రాగానే తను ఏడుస్తూ ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా నన్ను వాటేసుకుంది అందులో చెప్పలేనంత ప్రేమ బాధ కనిపించాయి.. నేను కొద్దిసేపు అలాగే ఉండి తనను విడిపించుకుని పెదాల్ని ముద్దుపెట్టుకుంటూ ఓదారుస్తు నాకిప్పుడు ఎవరిమీద కోపం లేదు అలాగని ఇలా రోజు బాధపడుతూ గడపలేను.....

నాకు మళ్ళీ తిరిగి రావాలనిపిస్తే మొట్టమొదట నీ దగ్గరికే వస్తా.. నువ్వే అన్నావుగా నన్ను ఉంచుకుంటా అని అప్పుడు ఉంచుకుందువు లే అనగానే ఏడుపు ఆపేసి నవ్వింది.. తను నవ్వగానే నాకు సంతోషం వేసి ఇంత అందమైన దాన్ని వదిలి పెట్టి వెళ్లాలంటే నాకు కూడా మనసు రావడం లేదు… కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అందుకే అన్నీ వదులుకొని నీకు నచ్చేలా మారి నీ దగ్గరకు వస్తా.. అప్పటివరకు గౌతమ్ గాడితో అడ్జస్ట్ కా.. అంతేగాని నేను వెళ్ళిపోయా కదా అని వేరే వాని చూసుకోకు అనగానే తను నవ్వుతూ నా గుండెల మీద కొడుతుంది …సరే లేచి రెడీ అవ్వు తొందరగా వెళ్లాలి… అనగానే  తను డ్రెస్ వేసుకొని వచ్చి గౌతమ్ ని బుక్ చేయమన్నా నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి నీకు మెయిల్ చేస్తాను అన్నాడు అనగానే సరే ఇక నేను వెళతా అనగానే తను చేత్తో నోటిని మూసి వెళతాను కాదు వెళ్లొస్తాను అనమని చెప్పింది.. నేను సరే అని వెళ్లొస్తాను అని చెప్పి బెడ్ రూమ్ నుండి బయటికి వచ్చి డోర్ దగ్గరికి రాగానే తను పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని నాకు ఒక ముద్దు ఇచ్చి వెళ్ళు నువ్వు మళ్ళీ వచ్చేదాకా గుర్తుండిపోయే లాగా అనగానే హాల్లో గౌతమ్ ఉన్నాడని కూడా చూడకుండా తనను గట్టిగా ముద్దు పెట్టుకొని తన కింది పెదవిని కొరికేసా తన పెదవి చిట్లి రక్తం కారి నా తెల్లని షర్ట్ పై పడింది నేను దాన్ని చూస్తూ నీకు కాదు ఇది నాకు గుర్తు ఉంటుంది ఎప్పటికీ అంటూ నన్ను విడిపించుకొని వెళ్లలేక వెనక్కి చూస్తూoటే  వెళ్లి కార్ తీసుకుని ఎయిర్ పోర్ట్ కి బయల్దేరాను
 మీ భాయిజాన్   Namaskar
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 21-12-2019, 07:39 PM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM



Users browsing this thread: 10 Guest(s)