21-12-2019, 01:58 PM
ఏకాబిగిన మొత్తం పదిహేడు భాగాలు చదివాను. ఇండెక్స్ చేయడం బాగా ఉపయోగపడింది. ఆంగ్ల మూలం చదవలేదు. బాగా రాస్తున్నారు. మస్తిష్కంలో ఆలోచనలు, సంభాషణలు, వర్ణనలు, కథా గమనం బాగుంటాటమే కాక, శృంగారం కథను డామినేట్ చేయకుండా సమ పాళ్లలో ఉండటం నచ్చింది. చదివినంత వరకు నాకు లోటు పాట్లు ఏమి కనపడలేదు. కీప్ అప్ ది గుడ్ వర్క్.