21-12-2019, 04:40 AM
ఆ సంఘటన జరిగినప్పటి నుండి...ముఖ్యమంత్రికి..ఉపముఖ్యమంత్రికి..పాలనా పరమైన నిర్ణయాల్లో....పార్టీ నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి అని రాజకీయ వర్గాల్లో.ఒక రకమైన చర్చ మొదలయ్యింది.
ఇద్దరూ పలు మార్లు ఖండించినా కూడా ఫలితం లేకపోయింది..
అయితే ఇలాంటి పరిస్థితులు మధ్య రాష్ట్రం లో ఒక శాసన సభ నియోజక వర్గానికి.. ఉప ఎన్నిక అవసరం అయ్యింది..
ఆ నియోజక వర్గం..ప్రతిపక్ష పార్టీ కి కంచుకోట లాంటిది. ఆ పార్టీ ఉన్నప్పటి నుండి ఆ నియోజక వర్గం లో ప్రతిపక్షం పార్టీ వాళ్ళు.. అసలు ఓడిపోలేదు..
ఆ పార్టీ సీనియర్ లీడర్ అయినా జలంధర రావు ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు..అతను వీరేంద్రకి రాజకీయ గురువు లాంటి వాడు..ఆయనకి..ప్రతి రెండేళ్లకోసారి..రాజీనామా చేసి మళ్ళీ గెలిచి..తన బలం చూపించుకోవడం ఒక సరదా...
ఆ నియోజక వర్గం లో రాజా వాళ్ళ పార్టీ కి క్యాడర్ ఉన్న సరైన నాయకత్వం వహించే .. అభ్యర్థి. లేడు..
ప్రతిపక్ష పార్టీ నేత..వీరేంద్ర.. ఆ నియోజక వర్గం వాళ్ళకి కంచుకోట కనుక.. ఆ నియోజక వర్గం లో గెలిచి ప్రజల్లో ముఖ్యమంత్రి రాజా మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని ప్రచారం చెయ్యడానికి సిద్ధం గా వున్నాడు...
ఉప ఎన్నిక ప్రకటన రాగానే అధికార పార్టీలో ముఖ్య నేతలు అయినా..రఘురామయ్య..రాజా...ఆనందరావు..అనసూయ...తదితరులు... పార్టీ కార్యాలయం లో సమావేశమయ్యారు..
ఆ నియోజకవర్గం లో ఎవరిని అభ్యర్థి గా నిలబెడతాం అని. ఆలోచిస్తూ...మల్ల గుల్లాలు పడుతున్నారు.
రఘురామయ్య .ఇంకా ఆనందరావు..అనసూయ ని నిలబెడతాం అని తీర్మానించారు..
అనసూయ.."తను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం చాలు అని..అది రాజీనామా చేసి..అనవసరం గా రిస్క్ చెయ్యను" అని చెప్పింది..
ఒకవేళ అంతకుముందు ఓడిన అభ్యర్థిని మళ్ళీ.. నిలబెడతాం అంటే..అతను తన వల్ల కాదు అని..చేతులెత్తేశాడు
రాజా..దీర్ఘం గా అలోచించి..అందరి వైపు చూస్తూ.."అక్కడ ఆ ముసలాయన ముందు..మన పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే..మనం కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి..మంచి సామాజిక పలుకుబడి ఉన్న..వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలి" అన్నాడు..
ఆనందరావు...."ఇప్పటికిప్పుడు మనకి అలాంటి కాండిడేట్ ఎవరు దొరుకుతారు" అన్నాడు
రాజా..ఆనందరావు వైపు చూసి.." మీ ఇంట్లోనే ఉంది..మీ భార్య నయనతార..ఆమెని నిలబెడతాం మన కాండిడేట్ గా" అన్నాడు..
ఆనందరావు..కొంచెం..ఆశ్చర్యం గా మొహం పెట్టి.."నయనతార నా తను నిలబడటానికి ఒప్పుకుంటుందో లేదో అయినా ఆమె ఏ విధం గా కరెక్ట్ కాండిడేట్ " అన్నాడు..
రాజా చిరునవ్వు నవ్వి.."తను ఒక టీవీ రిపోర్టర్ అక్కడ ప్రాంత ప్రజలని చైతన్యవంతం చెయ్యగలదు.నాకు ఆమె గెలవగలదు అన్న నమ్మకం ఉంది" అన్నాడు.
రఘురామయ్య తల ఆడించి రాజా వైపు నమ్మకం గా చూసి.. ఆనందరావు..బుజం మీద చెయ్యి వేసి..అతని చేతికి
నామినేషన్ పేపర్ ఇచ్చి..మీ ఆవిడ చేత నామినేషన్ వేయించు అన్నాడు..
ఆనందరావు.రఘురామయ్య వైపు చూసి..."పెద్దాయన మీరు చెపుతున్నారు అంటే నాకు నా భార్య గెలవగలదు అని నమ్మకం కలుగుతుంది కానీ అంగబలం అర్ధ బలం ఉన్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ముందు..అందుకు తగ్గ ఖర్చు నేను భరించలేను .." అని..అన్నాడు..
రాజా నవ్వి ఆ సంగతి నాకు వదిలెయ్యండి..మీ భార్యని గెలిపించే పూచి నాది అన్నాడు.
ఆరోజు ఆనందరావు అతి కష్టం మీద తన భార్య నయనతార ని..ఉపఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఒప్పించాడు..నయనతార కూడా..తన టీవీ రిపోర్టర్ పోస్ట్ కి రాజీనామా చేసి..రాజా పార్టీ తరుపున నామినేషన్ వేసింది..
![[Image: c29bfd1b76a610b764495ef8f80639aa.jpg]](https://i.pinimg.com/originals/c2/9b/fd/c29bfd1b76a610b764495ef8f80639aa.jpg)
ఇంక ఉపఎన్నిక..ప్రచార పర్వం మొదలయ్యింది...నయనతార తో పాటు రాజా నే స్వయం గా ప్రచారం చేసాడు..
ప్రతిపక్ష పార్టీ కి కంచుకోట లాంటి నియోజక వర్గం లో..రాజా.తన అనుచర వర్గం తో...ఇంటి ఇంటికి తిరిగి...వోటర్లని ఆకట్టుకునేలా ప్రచారం చేసాడు..ఆ నియోజకవర్గం లో..ప్రతి ఇంట్లో యువతీ యువకుడు ఉంటే..తమ రాష్ట్రం లో పెట్టబోయే.విదేశీ...కంపెనీ ద్వారా ఉద్యోగం..ముసలి వాళ్ళు ఉంటే..ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం .పిల్లలకి ఉచిత విద్య..అందేలా చేస్తాను అని హామీల వర్షం కురిపించాడు..
దానికి తోడు టీవీ రిపోర్టర్ గా నయనతార పని చేసే ముందు ఆ ప్రాంతపు ప్రజల నీళ్ల కష్టాల గురించి..ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లేలా..టీవీ లో ప్రచారం చేసింది. దానితో...అధికార పార్టీ కి ఒక రకమైన..అనుకూల ఫలితం వచ్చేలా..సంకేతం.కనపడింది..
![[Image: Nayanthara-hot-in-saree-12.jpg]](https://static.telugu.news18.com/optimize/frD0iCRMP37IjoCNhTD4Af4wQdc=/0x0/static.telugu.news18.com/telugu/uploads/2019/08/Nayanthara-hot-in-saree-12.jpg)
ఇంకో రోజులో.. ప్రచారం ముగిసిద్ధి అనగా... నయనతార...ఆనందరావు. ఇద్దరూ రాజా దగ్గరకి వచ్చారు
ఆనందరావు..తటపటాయిస్తూ.."రాజా...నయనతార గెలుస్తుందో లేదో.నాకు టెన్షన్ గా ఉంది"...అన్నాడు..
రాజా నవ్వి..ఇప్పటి దాక ప్రచారం చేసాం ఇప్పటిదాకా ఒక పద్ధతి రాబోయే మూడు రోజులు ఒక పద్ధతి..అదంతా.. ఈ ఊరిలో ఉన్న నా ఫామ్ హౌస్ లో మాట్లాడుకుందాం సాయంత్రం రండి అన్నాడు..
వాళ్ళకి ఆ మాట చెప్పి..రాజా. ఊరిలో పచ్చని పొలం మధ్యన ఉన్న ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయాడు…