20-12-2019, 06:22 PM
ఫకీర్: అయితే ఇప్పుడు ఏమంటావ్!!
విజయ్: నా భార్య సంతోషంగా ఉండాలి..
ఫకీర్: దాని కోసమే అయితే ఇంత దూరం రావడం ఎందుకు తను ఇప్పుడు ఎక్కడుందో అక్కడ సంతోషంగానే ఉంది కదా మళ్లీ కొత్తగా సంతోషంగా ఉండడo అని కోరుకోవడం ఏంటి అన్నాడు
విజయ్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు
ఫకీర్: నీలో ఉన్న ఏకైక లోపం ఇదే అన్ని భావాలను లోపలే దాచుకుంటావు అందుకే ఎప్పుడు ఎలా బయటికి చెప్పాలో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నావు..
నీ భార్య సంతోషంగా ఉండాలి కానీ అది నీతో కలిసి పంచుకునే సంతోషం అంతేనా ??
విజయ్: అవును.. అవును.. అవును బాబా.. అంతే అదే కావాలి నాకు.
ఫకీర్ : హుమ్మ్... అది చాలా కష్టమే కానీ అసాధ్యం కాదు. అది జరగాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి ఎందుకు ఏమిటి అని అడగకూడదు చేయగలవా ??
విజయ్: చేస్తాను.. ఏదైనా చేస్తాను.. నా ప్రాణాలైనా ఇస్తాను చెప్పండి ఏం చేయాలి నేను అన్నాడు.
ఫకీర్ : అన్నిటికంటే నువ్వు మొదటిగా చేయాల్సింది అదే అన్నాడు.
విజయ్ కి అర్థం కాలేదు ఏంటి బాబా??
ఫకీర్ : విజయ్ చచ్చిపోవాలి అదే నువ్వు మొదటగా చేయాల్సింది..
విజయ్ కి నోట మాట పడిపోయింది కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అలానే చూస్తుండిపోయాడు.. చాలా సేపటి తర్వాత తేరుకొని అక్కడున్న మంచి నీళ్ల గ్లాసు తీసుకొని గటగట మొత్తం తాగేశాడు.
ఫకీర్ నవ్వుతూ చెప్పాను కదా నువ్వు ఇది చెయ్యలేవు అని
ఇప్పుడు విజయ్ వేగంగా ఆలోచించడం మొదలు పెట్టాడు అతనికి ఇప్పటికే ఫకీర్ తో జరిగిన అనుభవాల ద్వారా అతనిమీద గట్టి నమ్మకం ఏర్పడింది అతను ఏం చెప్పినా అందులో నిగూడంగా ఇంకొక రహస్యం దాగి ఉంటుంది వెంటనే..
విజయ్: సరే బాబా విజయ్ చచ్చి పోవడానికి రెడీ తర్వాత ఏం చేయాలి అన్నాడు
ఫకీర్ విజయ్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు గుండెల్లో తన భార్య మీద తనకున్న ప్రేమకు ఫకీర్ కూడా చేతులెత్తి దండం పెట్టాడు తర్వాత ఏం చేయాలనేది నీకే తెలుస్తుంది కానీ ముందు ఈ పని పూర్తి చేయి ఇవాళ రాత్రికి విజయ్ చనిపోవాలి.. ఈ యాభై రూపాయలు తీసుకెళ్లి స్మశానం లో ఉన్న కాటికాపరికి
ఇచ్చి చితిని పేర్చమని చెప్పిరా..
విజయ్: నా దగ్గర ఉన్నాయి బాబా నేను ఇస్తాను లెండి అన్నాడు.
ఫకీర్ : వద్దు నీ దగ్గర ఉన్నవస్తువులన్నీ తీసుకొని మూటగట్టి నేను చెప్పిన టైంకి సిద్ధంగా ఉండు ఇవాళ రాత్రి తో విజయ్ జీవితం ముగిసిపోతుంది....

మీ భాయిజాన్