19-12-2019, 11:14 PM
మర్నాడు మామూలుగానే తెల్లారింది.
ఇక్కడ కొలంబోలో వైశాలి, హైదరాబాద్ లో అస్మిత,ఢిల్లీ లో వసుందర,ఇస్లామాబాద్ లో ఖాన్ టీవీ న్యూస్ చూస్తూ టీ తాగుతున్నారు.
ఉదయం తొమ్మిది అయ్యింది అప్పుడు.
బ్రేకింగ్ న్యూస్ వచ్చింది హఠాత్తుగా,"కొలంబో చర్చ్ ల్లో బస్టాప్ ల్లో హోటల్స్ లో ఒకేసారి బ్లాస్టింగ్.
ముగ్గురు అదిరి పడ్డారు.
ఒకడు నవ్వుకున్నాడు.
సాయంత్రానికి తెలిసింది, ఇద్దరు డబ్బున్న యువకులను బెదిరించి ఈ పని చేయించారు,వాళ్ళుకూడా చనిపోయారు.
చేరిశా నీ ఇంటి దగ్గర వదిలేశాడు ఇబ్రహీం.
ఆమె కూడా జరిగినదానికి షాక్ తినింది.
వసుందర కొలంబో చేరుకుంది మినిస్టర్ తో కలిసి.