Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller 370
#61
"ఈ కొలొంబో గొడవ ఏమిటి "అడిగింది వసుందర ఐబీ డిప్యూటీ ని .

"నాకు ఇన్ఫో లేదు మాడం"అన్నాడు అయన .
అదే టైం లో వైశాలి ఫ్లైట్ దిగిన వాడిని ఫాలో చేస్తోంది టాక్సీ లో .
వాడిని కొందరు రిసీవ్ చేసుకుని తీసుకు వెళ్తున్నారు .
కార్ ఒక ఆటో నగర్ లాంటి ఏరియా లో కి వెళ్తుంటే వైశాలి దిగింది .
ఆమె వద్ద పిస్టల్ కూడా లేదు .రిస్క్ చేస్తూనే ఆ ఏరియా లోకి వెళ్ళింది .
ఒక షెడ్ లో కార్ చూసి దానికి వెనక నుండి ఎంటర్ అయ్యింది వైశాలి .
"మీరు ఈ పని చేయాలి 'వాళ్ళు ఎవరినో బెదిరిస్తున్నారు .
"మాకు కోట్ల కొద్దీ సంపద ఉంది మేము చెయ్యము "అంటున్నారు ఆ కుర్రాళ్లు .
"చెయ్యక పోతే మీ అమ్మ అబ్బల్ని చంపేసి ,మీ పెళ్లలతో బ్లూ ఫిలిం లు తీస్తాము "అన్నారు వీళ్ళు.
"ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి "అంటున్నారు వాళ్ళు .
వాళ్ళని పదినిముషాలు కొట్టారు అందరు కలిసి .
"చేస్తాము చేస్తాము "అరిచారు వాళ్ళు .
"వీళ్ళని ఎలా నమ్మాలి "ఒకడు అన్నాడు ఇంకోడితో .
'విడి పెళ్ళాన్ని తెమ్మన్నాను "అన్నాడు రెండో వాడు .
వాళ్ళని ఒక వాన్ లో ఎక్కించి తీసుకు వెళ్లారు .
వైశాలి ఆ వాన్ టాప్ మీద ఉన్నట్టు చూసుకోలేదు వాళ్ళు .
##
ఆ ఇద్దరు యువకులు కొలొంబో లో బాగాడబ్బున్న వారి కొడుకులు .
ఒకడి భార్య పేరు చెరిస ."ఏమిటి ఈయన ఇంకా రాలేదు "అని ఎదురుచూస్తోంది .
ఆమెకి పెళ్లి అయ్యి రెండు నెలలు అంతే .
"మాడం అయ్యగారు ఎవరినో   పంపారు "అని నౌకరు చెప్తే రమ్మంది .
వచ్చిన వాడు అరవై ఏళ్ల వాడు బాడీ యాభై లాగా ఉంది  "నన్ను మీవారు పంపారు ఈ లెటర్ ఇచ్చారు "అని ఇచ్చాడు .
అందులో "చెరిస నేను ఒక గ్యాంబ్లింగ్ గేమ్ లో ఓడిపోయాను ,నువ్వు ఇరవై వేల డాలర్స్ తీసుకుని ఎవరికీ చెప్పకుండా రా "అని ఉంది .
"ఎక్కడికి "అడిగింది ఆమె వచ్చిన వాడిని .
'నన్ను సార్ ఒక గ్యాంబ్లింగ్ స్పాట్ నుండి పంపారు "అన్నాడు వాడు నవ్వుతు .
"ని పేరు "
"నాది హైదరాబాద్ ,పేరు ఇబ్రహీం "అన్నాడు  
ఆమె వెళ్లి డబ్బు తీసుకి వచ్చి వాడితో కార్ ఎక్కింది .
ఆమెని ఒక గ్యాంబ్లింగ్ స్పాట్ కి తెచ్చాడు వాడు .
అది కొలొంబో లో పాత basti , ఆ స్పాట్ లో అస్లీల డాన్స్ లు తాగటం అన్ని ఉన్నాయి .
ఆ అమ్మాయి చిరాగ్గా చూస్తుంటే ఒక రూమ్ లోకి తీసుకు పోయి కూర్చో బెట్టాడు .
అక్కడి నుండి అన్ని కనపడతాయి .
"ఈ డ్రింక్ తాగుతూ కూర్చో "అని వాడుకూడా మందు తాగుతూ టీవీ చూస్తున్నాడు
౩౩౩
"ని పెళ్ళాం న దగ్గర ఉంది "అంటూ వాన్ లో ఉన్నవాళ్లు ఫోన్ లో వీడియో కాల్ చూపిస్తే అందులో తన పెళ్ళాం తో ఇబ్రహీం కనపడుతున్నాడు
'ప్లీజ్ ఆమెని ఏమి చేయద్దు "అన్నాడు వాడు .
"చూడు బాబు ఇబ్రహీం గడు ని పెళ్ళాం అందం నచ్చితే ఏమైనా చూస్తాడు ,చేస్తాడు "
"మీరు చెప్పింది చేస్తాను "
వాన్ ఒక చీకటి ప్రదేశం లో ఆగింది ,వైశాలి అక్కడే ఉన్న చెట్టు మీదకి జంప్ చేసింది .
వాన్ నుండి ఆ యువకులు బాక్స్ లు తీసుకు వెళ్లారు
"సౌండ్ బాగా వస్తుంది "అన్నాడు వాన్ వద్ద ఉన్న వారిలో ఒకడు ఇంకోడితో .
వైశాలి ఆలస్యం చేయకుండా వసుందర కి మెసేజ్ పెట్టింది
"కొలంబోలో బాంబు బ్లాస్ట్ లు జరగబోతున్నాయి "
వసుందర ఆ టైం కి ఇంటికి బయలుదేరుతోంది.
వెంటనే ఆఫీస్ లోకి పరుగెత్తి మెయిన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది
'ఎక్కడినుండి వచ్చింది "అడిగాడు మినిష్టర్ .
"నా ఏజెంట్ నుండి "చెప్పింది వసుందర .
ఇండియా ఐబీ నుండి శ్రీలంక ఐబీ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది .
అదే సమయంలో ఇండియా లో కూడా రెడ్ అలెర్ట్ ప్రకటిస్తున్నట్టు టీవీ లో న్యూస్ వచ్చింది .
ఈ సారి వైశాలి ఆ వాన్ ని ఫాలో అవటం కుదరలేదు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
370 - by will - 14-10-2019, 11:44 PM
RE: 370 - by rascal - 15-10-2019, 12:11 AM
RE: 370 - by will - 15-10-2019, 01:49 AM
RE: 370 - by will - 15-10-2019, 01:37 AM
RE: 370 - by will - 15-10-2019, 01:51 AM
RE: 370 - by will - 15-10-2019, 01:53 AM
RE: 370 - by will - 15-10-2019, 03:01 AM
RE: 370 - by will - 15-10-2019, 03:11 AM
RE: 370 - by will - 15-10-2019, 03:34 AM
RE: 370 - by will - 15-10-2019, 05:08 AM
RE: 370 - by will - 15-10-2019, 08:07 AM
RE: 370 - by will - 15-10-2019, 08:15 AM
RE: 370 - by Kk12345 - 15-10-2019, 09:30 AM
RE: 370 - by Shyamprasad - 15-10-2019, 01:01 PM
RE: 370 - by Vencky123 - 15-10-2019, 02:26 PM
RE: 370 - by will - 17-10-2019, 11:21 PM
RE: 370 - by will - 17-10-2019, 11:37 PM
RE: 370 - by Chiranjeevi - 18-10-2019, 02:04 AM
RE: 370 - by will - 20-10-2019, 03:08 PM
RE: 370 - by Chiranjeevi - 20-10-2019, 03:51 PM
RE: 370 - by Chiranjeevi - 20-10-2019, 06:30 PM
RE: 370 - by Chiranjeevi - 27-10-2019, 03:11 PM
RE: 370 - by Venrao - 30-10-2019, 12:25 AM
RE: 370 - by will - 12-11-2019, 03:05 PM
RE: 370 - by will - 12-11-2019, 03:17 PM
RE: 370 - by will - 12-11-2019, 04:47 PM
RE: 370 - by will - 12-11-2019, 05:08 PM
RE: 370 - by hai - 13-11-2019, 01:48 PM
RE: 370 - by Maalthi - 13-11-2019, 01:57 PM
RE: 370 - by utkrusta - 14-11-2019, 02:49 PM
RE: 370 - by will - 14-11-2019, 03:19 PM
RE: 370 - by will - 14-11-2019, 04:23 PM
RE: 370 - by will - 16-11-2019, 09:37 AM
RE: 370 - by utkrusta - 16-11-2019, 11:03 AM
RE: 370 - by will - 18-11-2019, 04:10 PM
RE: 370 - by will - 18-11-2019, 05:54 PM
RE: 370 - by will - 18-11-2019, 06:00 PM
RE: 370 - by will - 19-11-2019, 12:31 AM
RE: 370 - by Rajdarlingseven - 19-11-2019, 08:35 AM
RE: 370 - by Me veerabhimani - 19-11-2019, 11:27 AM
RE: 370 - by Venrao - 19-11-2019, 12:56 PM
RE: 370 - by utkrusta - 19-11-2019, 02:45 PM
RE: 370 - by will - 21-11-2019, 04:40 PM
RE: 370 - by will - 21-11-2019, 04:55 PM
RE: 370 - by hai - 23-11-2019, 05:07 PM
RE: 370 - by will - 24-11-2019, 05:58 PM
RE: 370 - by will - 24-11-2019, 08:00 PM
RE: 370 - by will - 24-11-2019, 08:47 PM
RE: 370 - by will - 24-11-2019, 09:20 PM
RE: 370 - by will - 25-11-2019, 12:00 AM
RE: 370 - by will - 25-11-2019, 01:32 AM
RE: 370 - by will - 25-11-2019, 02:10 AM
RE: 370 - by Rajdarlingseven - 25-11-2019, 10:01 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 25-11-2019, 08:49 PM
RE: 370 - by Venrao - 25-11-2019, 11:00 PM
RE: 370 - by Tik - 26-11-2019, 10:49 AM
RE: 370 - by Me veerabhimani - 04-12-2019, 10:36 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 05-12-2019, 08:39 PM
RE: 370 - by will - 16-12-2019, 09:02 PM
RE: 370 - by utkrusta - 18-12-2019, 06:49 PM
RE: 370 - by will - 19-12-2019, 03:49 PM
RE: 370 - by will - 19-12-2019, 04:25 PM
RE: 370 - by utkrusta - 19-12-2019, 04:43 PM
RE: 370 - by will - 19-12-2019, 11:05 PM
RE: 370 - by will - 19-12-2019, 11:14 PM
RE: 370 - by Venkata nanda - 21-12-2019, 09:01 AM
RE: 370 - by will - 21-12-2019, 12:27 PM
RE: 370 - by utkrusta - 21-12-2019, 03:15 PM
RE: 370 - by Happysex18 - 21-12-2019, 05:14 PM
RE: 370 - by will - 25-12-2019, 07:19 AM
RE: 370 - by will - 27-12-2019, 11:16 PM
RE: 370 - by will - 29-12-2019, 02:05 AM
RE: 370 - by will - 29-12-2019, 02:28 AM
RE: 370 - by Siva Narayana Vedantha - 31-12-2019, 01:42 PM
RE: 370 - by will - 31-12-2019, 03:02 PM
RE: 370 - by will - 18-01-2020, 05:40 PM
RE: 370 - by will - 18-01-2020, 05:50 PM
RE: 370 - by will - 18-01-2020, 05:59 PM
RE: 370 - by will - 18-01-2020, 08:48 PM
RE: 370 - by will - 19-01-2020, 04:29 PM
RE: 370 - by will - 19-01-2020, 11:48 PM
RE: 370 - by utkrusta - 20-01-2020, 02:43 PM
RE: 370 - by will - 21-01-2020, 03:23 AM
RE: 370 - by will - 24-01-2020, 01:55 AM
RE: 370 - by will - 24-01-2020, 02:15 AM
RE: 370 - by will - 24-01-2020, 02:27 AM
RE: 370 - by utkrusta - 24-01-2020, 07:01 PM
RE: 370 - by will - 26-01-2020, 05:04 PM
RE: 370 - by will - 26-01-2020, 05:28 PM
RE: 370 - by will - 27-01-2020, 01:19 AM
RE: 370 - by will - 27-01-2020, 03:08 AM
RE: 370 - by will - 27-01-2020, 03:18 AM
RE: 370 - by utkrusta - 27-01-2020, 05:00 PM
RE: 370 - by will - 29-01-2020, 02:16 AM
RE: 370 - by will - 29-01-2020, 02:34 AM
RE: 370 - by utkrusta - 29-01-2020, 12:35 PM
RE: 370 - by DVBSPR - 29-01-2020, 02:56 PM
RE: 370 - by Happysex18 - 30-01-2020, 10:10 AM
RE: 370 - by will - 03-02-2020, 03:45 AM
RE: 370 - by will - 03-02-2020, 03:53 AM
RE: 370 - by hai - 03-02-2020, 06:02 PM
RE: 370 - by will - 04-02-2020, 01:09 PM
RE: 370 - by Siva Narayana Vedantha - 17-02-2020, 12:08 PM
RE: 370 - by will - 18-02-2020, 12:18 AM
RE: 370 - by raj558 - 27-04-2020, 01:13 AM
RE: 370 - by mother_lover - 03-05-2020, 06:29 AM



Users browsing this thread: 30 Guest(s)