19-12-2019, 12:27 PM
మొదటి అధ్యాయం
మత్తు వదలరా
హారిక: విజయ్.. కావాలంటే నన్ను ఉంచుకో. నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంట నీకోసం నా భర్త పిల్లలను కూడా వదిలేసి వస్తా... ప్లీజ్ కాదనకు.
విజయ్: నీకు పిచ్చి గాని పట్టిందా హారిక చక్కగా కాపురం చేసుకుంటూ భర్త పిల్లలతో సంతోషంగా ఉండకుండా.. ఇది ఏమైనా పిల్లలాడుకునే ఆటలనుకుంటున్నావా ?? జీవితాలు. నాకు నా భార్య ఉంది కొడుకున్నాడు వాళ్లు ఏమైపోవాలి.. ఆలోచించావా అదంతా పక్కన పెట్టు నువ్వు నానుండి ఏదైతే కోరుకుంటున్నావు ఆ సుఖాన్నికూడా నేను నీకు ఇవ్వలేను..
హారిక: నా భర్త పిల్లల గురించి వదిలేయ్.. ఏంటి? నీకు నీ భార్య కొడుకున్నాడా? ఏది నీ భార్య? ఎక్కడుంది నీ భార్య ?
నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉంచుకున్నాడికి ఉద్యోగం ఇప్పించగానే నిన్ను గాలికొదిలేసి వాడితో కొత్త కాపురం పెట్టింది అది నీ భార్య.. ఇక నీ కొడుకు అంటూ సూటిగా కళ్ళలోకి చూస్తూ.. నీ కొడుకే కాదు అవునా కాదా ? ఏం మాట్లాడవే..
ఇక సుఖం గురించి అంటావా ఆడదాని మనస్సుకు నచ్చిన మగవాడితో కలిసి గడిపితే పొందే ప్రేమ..వచ్చే సంతోషం తో పోలిస్తే తనువుల రాపిడితో పొందే సుఖం అసలు సుఖమే కాదు
మీ భాయిజాన్