28-01-2019, 12:37 AM
(05-11-2018, 11:14 AM)lavumodda Wrote: let me know which novels you want. i will upload
తెలుగు లో history పుస్తకాలు ఉండేవి .. శ్రీ ప్రసాద్ రచనలు. అవి ఇప్పుడు అవుట్ అఫ్ ప్రింట్. ఈ 'శ్రీ ప్రసాద్' అనే అయన కలం పేరు, అయన నిజానికి
రాజమౌళి ఫాదర్ 'విజయేంద్ర ప్రసాద్' గారు. రోషనార, చాణక్య .. చాల అద్భుతమైన రచనలు. నేను చాల ట్రై చేశాను ఓల్డ్ కాపీ ల కోసం, ఎక్కడా దొరకలేదు.
మీకు దొరికితే ఇవ్వండి. థాంక్స్