18-12-2019, 10:15 PM
(18-12-2019, 03:32 PM)Lakshmi Wrote: నరేష్ గారూ...మీరు రిప్లై పెడతారు అది కూడా నా కథకి అని అనుకోలేదు..
కొత్త కథని ప్రారంభించినందుకు అభినందనలు...
మంచి థీమ్ ఎంచుకున్నారు.. చాలా చక్కగా దాన్ని మలుస్తున్నరు... కథలో సస్పెన్స్ బాగా మెంటైన్ చేస్తున్నారు...
నాకు ఇండో పాక్ జోనర్ లో కథలు బాగా ఇష్టం... ఈ థీమ్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు..
మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను
థాంక్యూ