18-12-2019, 05:16 PM
(18-12-2019, 03:52 PM)shek Wrote: plz prasad GARU మీరు అలాంటి heart broken disiussion తీసుకోకండి. ఏమైనా ఎవరివైన్ మాటలు మీకూ తప్పు గా అనిపిస్తే క్షమించండి. plz prasad GARU don't stop
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నది షేక్ గారు.....నన్ను ఎవరు ఏమీ అనలేదు....నాకే కధ మీద అందరికీ ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపించింది....కామెంట్లు, వ్యూస్ కూడా తక్కువయ్యాయి.....అందుకే....ఆపేద్దామని అనుకుంటున్నాను....ఇదివరకు అప్డేట్ ఇచ్చినప్పుడు నాలుగు రోజులకు 20,000 వ్యూస్ వచ్చేవి...నేను కూడా ఉత్సాహంగా వెంటనే అప్డేట్ ఇచ్చేవాడిని....అలాంటిది ఇప్పుడు వారం రోజులకు ఆ వ్యూస్ వచ్చాయి....దీన్ని బట్టి చాలా మందికి కధ మీద ఇంట్రెస్ట్ తగ్గిందని నాకు అనిపించింది.......




