Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
#6
       పైన పోస్ట్ చేసిన అప్డేట్స్ అన్ని అన్ని ఒరిజినల్ రైటర్ రాసిన చివరి అప్డేట్తోనే విజయ్ ఈ కథలో హీరోగా మారడం స్టార్ట్ అయింది అందుకే వీటిని ముందుగా పోస్ట్ చేసి వీటికి కొనసాగింపుగా నా అప్డేట్స్ ను పోస్ట్ చేయబోతున్నాను నేను ఎవరి శ్రమను చుకోవాలని అనుకోవట్లేదు ఈ కథ క్రెడిట్ మొత్తం ఒరిజినల్ రైటర్ కి చెందుతుంది నేను కేవలం ఈ కథ ఎలా  ముగిస్తే బాగుంటుంది అనుకున్నాను అదేవిధంగా రాయబోతున్నాను 
ఇంకొక విషయం ఈ కథని రచయిత పూర్తిగా బిజినెస్ మరియు అర్బన్ లైఫ్ స్టైల్ కలబోతగా తీర్చిదిద్దాడు కానీ నాకు బిజినెస్ లైఫ్ స్టైల్ గురించి గాని  వాళ్ళ ఆఫీస్ వ్యవహారాలు మరియు అందులో వాళ్లకు ఉండే రిలేషన్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మనకు రాని పని ట్రై చేయకూడదు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు 
ఇక్కడ నాకు రాజశ్రీ గారla బిజినెస్ వ్యవహారాల పెద్దగా తెలీదు కాబట్టి ఈ కథను నాకు తెలిసిన డ్రామా జోన్ లోకి తీసుకెళ్లి నడిపిస్తాను అదే విధంగా ఇప్పటి వరకు మీరు చూసిన chadivina శృంగార సన్నివేశాలు ఇకనుండి ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా అవి మీరు కోరుకునే మోతాదులో ఉండకపోవచ్చు కానీ ఈ కథకు ఎలాంటి ముగింపు కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు అలాంటి ముగింపు ఇవ్వగలను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను 
అదేవిధంగా కథలో భాగంగా హీరో క్యారెక్టర్ను డెవలప్ చేయడానికి కథలు కొంత ఫాంటసీ జోడించబడింది అదేవిధంగా కొంత కల్పితమైన వాస్తవాలను ప్రచురించబడుతు ఎందుకంటే విజయ్ni హీరో గా మార్చడానికి వీలులేకుండా ఎక్కడికక్కడ అతని డామినేట్ చేసి అతనిలో ఉండే హీరోయిజం ఎప్పుడు బయటకు రాకుండా రచయిత చాలా జాగ్రత్త పడ్డారు అందుకే ఆ కథకు విజయ్ భార్య హీరో కానీ ఇక్కడ విజయ్ మాత్రమే హీరో అతని కదే మనకు ముఖ్యం కాబట్టి కొద్దిగా కాల్పనిక సంఘటనలు చోటుచేసుకున్నాయి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ
 మీ భాయిజాన్ 
 మీ భాయిజాన్   Namaskar
[+] 8 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 18-12-2019, 03:49 PM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM



Users browsing this thread: 2 Guest(s)