18-12-2019, 02:25 AM
(17-12-2019, 11:09 PM)banasura1 Wrote: థ్యాంక్స్ నరేష్ గారు
థాంక్స్ ఎందుకు సర్.. నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది.. ఆల్రెడీ వికటకవి, శివారెడ్డి, 45+బాబాయ్ ఇలా చాలా మంది రచయితలు తమ స్టామినా నిరూపించుకున్నారు. మీలాంటి పొటెన్షియల్ ఉన్న రైటర్స్ ని ప్రోత్సహించడమే నా పని.
ఒక్క కామెంట్ మనలో రాయాలి అనే ఉత్సాహం ఎంత కలిగిస్తుందో ఒక రచయితగా నాకు తెలుసు.