17-12-2019, 09:55 PM
(17-12-2019, 09:25 PM)Vikatakavi02 Wrote: హ్మ్... ఇప్పుడు కథలోకి మెల్లగా ఎంటరవుతున్నావ్!
కాకపోతే, కధనం మరీ ఫాస్ట్ అయినట్లు అన్పించింది. బహూశా... అది నేను చదవడంలో ప్రాబ్లం అనుకుంటాను.
నీ ఎటకారం బాగుంది. మేం కాలేజీలో చదువుకునేప్పుడు ఇలానే తమ ఎక్స్ గార్ల ఫ్రెండ్ల మీద కసి తీరక వాళ్ళ నెంబర్లు టాయిలెట్ల గోడలపై వ్రాసేవాళ్ళు కొందరు ఘనులు. నీ డైలాగు నాకది జ్ఞాపకం తెచ్చింది తంబి!
రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని బాగా వాడావు. నేను చెప్పిన వ్యక్తి కూడా తదితరుల్లో ఉన్నాడు అని సంతోషపడిపోతానులేఁ!
కీప్ గోయింగ్...
కుర్రతనం కదా అన్నా ఆత్రం ఆగట్లేదు కథలో జొరబడే వరకు.
కథనం వేగంగా అనిపిస్తే చెక్ చేస్తాను ఒకసారి.
బాత్రూం గోడలు అందరికీ ఒకసారి ఏదొక జ్ఞాపకాలను గుర్తు చెయ్యడం బాగా అనిపిస్తుంది.
ఇంకా మా బాబాయ్ కూడా చూసేస్తే కొత్త అప్డేట్ పోస్ట్ చేస్తాను.
మీ తృప్తి ఇలా తదితరుల్లో ఉండనివ్వను. కథ సాగేకొద్దీ ఆయన ప్రస్తావన కూడా ఒక అప్డేట్ లో పొందుపరుస్తాను.
థాంక్యూ అన్నా. నా కోసం ఈ కథ ఖాళీ చేసుకుని చదువుతున్నందుకు