17-12-2019, 03:19 PM
మహేష్ సూపర్ హిట్ గా ప్రారంభించారు కథను.
ఇలాగే కొనసాగి మహేష్ మహాకావ్యం మరో చరిత్ర సృష్టించాలని కోరుతున్నాను. చిన్న సలహ - మహేష్ తన అక్క మెడలో వేసిన డాలర్ వెనుక flashback ఉండేలా అప్పుడు పుట్టిన బిడ్డ చావక తన తండ్రి వదిలించుకున్న పాపే ఇప్పటి మహేష అయి ఉండేలా అది వాళ్ళ అమ్మకి డాలర్ చూసాక తెలిసొచ్చేలా రాస్తే బాగుంటుంది.
మీకు చెప్పేంతవాడిని కాను but నా చిన్న సలహ చెప్పాను అంతే. క్షమాపణలు.... మీ కుమార్.......