27-01-2019, 02:31 PM
గురూజీ మీలాంటి వారు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి సార్. మీ లాంటి వారి కధలు చదవటం మీవంటి వారి సన్నిహితం దొరకటం నా పూర్వ జన్మ అదృష్టం అని నేను భావిస్తున్న, కోపం ఉంటే తిట్టాలి గాని క్షమించండి అని మాత్రం అనకండి గురూజీ. నేను అసలు తట్టుకోలేను, 2 , 3 రోజులు కాకపోతే నెక్స్ట్ ఆదివారం ఇవండీ, మీ అప్డేట్ కోసం మీ స్నేహం కోసం యంత కాలం అయినా ఎదురుచూస్తూ ఉంటాం బై గురూజీ.