27-01-2019, 02:16 PM
(27-01-2019, 01:53 PM)SHREDDER Wrote: సామీ ఈ రోజు ఆదివారం అనుకుంట సామీ, మీ అప్డేట్ కోసం చూసి చూసి మా కళ్ళు గుమ్మడి కాయలు కాస్తున్నాయి సామీ. తొందరగా అప్డేట్ ఇవండీ సామీ. మీ అప్డేట్ కోసం గుంట కదా నక్కల ఎదురుచూస్తూ ఉంటాం సామీ.
Shredder గారు.......
క్షమించండి సార్....... అప్డేట్ కొరకు ఇంకో 2,3రోజులు
సమయం కావాలి సామి. దయచేసి ఈ అలస్యానికి క్షమించమని మరోసారి
కోరుతున్నాను.
మీ అబిమానానికి, ప్రోత్సాహనానికి ధన్యవాదాలు సామి
mm గిరీశం