17-12-2019, 12:51 AM
(16-12-2019, 01:51 PM)Vikatakavi02 Wrote: మ్... బావుంది. గంగూలీ మరికొంత సమయం బిసిసిఐ పీఠంలోనే ఉన్నాడన్నమాట. మోదీ కూడా ఇంకా పిఎమ్ సీటు వదల్లేదు. అతని బుర్ర (అమిత్ షా) పరిగెడుతోంది. మరి అజిత్ దోవల్ ఆ మీటింగులో ఉన్నాడా?
ఓకే... సంభాషణల్లో తీవ్రత బాగుంది. సస్పెన్స్ కూడా బాగా మెయింటెయిన్ చేస్తున్నావ్. కొనసాగించు తంబీ!
అన్నయ్యా అడిగానని ఏం అనుకోకుండా అసలు ఈ అజిత్ ధోవల్ ఎవరు?
ఉన్నాడా? ఓడిపోయిందా? అంటే ఏం చెప్తాను?
నా చేతిలో కథ, పిచ్చోడి చేతిలో రాయి ఒకటే..
ఎవరికి గురిపెడతామో తెలీదు..
ఎక్కడికి వెళ్తుందో అస్సలు తెలీదు