Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తోడొకరుండిన
#22
సోదరా విషు మీ రీప్లే చూసాక  నా మనసుకు చాలా ప్రశాంతం గా వుంది.మీరు కోరినట్టు మన సోదరులకు msg పేడతను, అలానే  మీ కధ  చాలా బాగుంది.  ఉదయ్ మరియు మహిమ ల   భయాలు మరియు     వారియొక్క మానశిస్థి ని మీరు వివరించినా తీరు  అద్భుతం    అనే చెప్పాలి. మీ కధ చదువుతూ వుంటే మనసు  పొరలలో  నిదురిస్తున్న    చాలా   జ్జాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మీ ఈ  అప్డేట్  చదివిన   తరువాత    నా మనసుకు ఎదో తెలియని     ప్రశాంతత కలిగింది.  మీరు  కథను  అంత బాగా వ్రాస్తున్నారు. మీ    నరేషన్ ఈ కధకు ప్రాణం పోస్తుందని    నా     నమ్మకం    మీ నుంచి          మరిన్ని మంచి అప్డేట్  లను  ఆశిస్తూ     మీ   అభిమాన సోదరుడు                                             shredder 
Like Reply


Messages In This Thread
తోడొకరుండిన - by Vishu99 - 19-01-2019, 11:50 AM
RE: తోడొకరుండిన - by krish - 23-01-2019, 05:39 AM
RE: తోడొకరుండిన - by SHREDDER - 27-01-2019, 01:10 PM
RE: తోడొకరుండిన - by Uma_80 - 05-02-2019, 10:04 PM
RE: తోడొకరుండిన - by raaki - 06-02-2019, 12:33 AM
RE: తోడొకరుండిన - by ravi - 06-02-2019, 10:25 AM
RE: తోడొకరుండిన - by ~rp - 06-02-2019, 01:01 PM
RE: తోడొకరుండిన - by Uma_80 - 11-02-2019, 07:08 PM
RE: తోడొకరుండిన - by RAANAA - 06-10-2022, 05:47 AM



Users browsing this thread: 1 Guest(s)