16-12-2019, 09:02 PM
వైశాలి అడ్రెస్ పట్టుకుని వెళ్ళింది,ఆమె బురఖా లో ఉంది.
వాళ్ళు దర్జీ పని వాళ్ళు.
షాప్ రెండు గదులు ఉంది.ఆమెకి ఎలా వాళ్ళని పట్టుకోవాలో అర్థం కాక వెయిట్ చేస్తోంది.
ఆ షాప్ లో కి తచా డుతు ఒకడు వెళ్ళడం చూసి రెఢీ అయ్యింది.
వాడు లోపలికి వెళ్లి paper ఇచ్చి వెళ్ళిపోయాడు.
అది తీసుకున్న వాడు రెండో గదిలోకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
వైశాలి ఏదైతే అయ్యింది అని లోపలికి వెళ్ళింది.
"ఎస్ నేను రాత్రికి బయలుదేరి వస్తున్నాను.
అవును 22008 లోనే"
అంటున్న వాడి మాటలకి ఏదో జరుగుతోంది అని అర్థం అయ్యింది.
వాడు బయటకు వస్తుంటే ఆమె గబుక్కున బయటకి వచ్చింది.
ఆ నెంబర్ ఏమిటో అర్థం కాలేదు.
వాడు షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళాడు.ఆమె ఫలో అయ్యింది.
"నేను వేరే దేశం వెళ్తున్న"అంటూ పెళ్ళానికి చెప్తున్న మాటలు కిటికీ నుండి వింది వైశాలి.
ఫోన్ లో చెక్ చేసింది ఆ నంబర్.
అది హైదరాబాద్ నుండి కొలంబో వెళ్లే విమానం.
వైశాలి వెంటనే వసుందర ను అలెర్ట్ చేసింది
ఆమె చేసిన ఏర్పాట్లతో ఆ సాయంత్రమే కొలంబో చేరుకుంది వైశాలి.
గంట తర్వాత ఫ్లైట్ లో వాడు కూడా కొలంబోలో దిగాడు.
ఆ టైమ్ కి వాడి షాప్ మీద cbi దాడి చేసింది.
దొరక్క పోయేసరికి ఇంటి మీద కూడా అట్టక్ చేశారు.నో use.