16-12-2019, 07:08 PM
ఫ్రెండ్స్ నేను మొదలు పెట్టిన బాచిలర్స్ పార్టీ అర్థాంతరం గా అప్పేసినందుకు క్షమించండి కాకపోతే దానికి బదులు కొత్త కథ మొదలు పెట్టా ఇందులో ముఖ్య పాత్రలు గా నాకూ నచ్చిన కొంతమంది హీరోయిన్స్ ని ఈ కథ లో ముఖ్య పాత్రలు గా మార్చి రాస్తున్న ఇది నేను ఒక ఇంగ్లీష్ సినిమా ప్రేరణ తో ఈ కథ మొదలు పెడుతున్న అందులో ముఖ్యమైన పాత్రలు మీకు పరిచయం చేయబోతున్న