16-12-2019, 05:49 PM
కాలం గడిచే కొద్దీ నిత్యానంద కి విసుగు మొదలు అయ్యింది.
తనకు ఏమీ మిగిలింది అర్థం కావట్లేదు.
ఎంత సుఖం దొరికిన మళ్లీ మొదలు ,
ఈ చిరాకు తో ఉన్న నిత్యానంద బీహార్ లో పర్యటిస్తూ ఉంటే ఒక స్త్రీ కనపడింది.
అతను గార్డెన్ లో ఉన్నాడు.
"ఎవరు నువ్వు ,ఎలా వచ్చావు"అడిగాడు.
"నా పేరు మాయ,నిన్ను చూడాలనిపించి వచ్చాను"అంది.
"నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉన్నావు"అన్నాడు.
"అవును నా ఆకర్షణ అనంతం"అంది.
"నాతో ఏమైనా పని ఉందా"అన్నాడు.
"అవును నన్ను ధరించే మానసిక స్థాయి నీకు వచ్చింది"అంది ఆమె.
"ధరించడం అంటే"అన్నాడు.
ఆమె నిత్యానంద ఛాతీని టచ్ చేసింది.
అతని శ్వాస ఆగిపోయింది.
అతను ఆ స్థితి లో ఏమి పొందాడో అతనికే తెలియాలి.
అతన్ని చూడడానికి వచ్చిన సేవకులు ధ్యానం లో ఉన్న భంగిమ చూసి ఆగిపోయారు.
దాదాపు ఐదు రోజులు అలాగే ఉండి పోయాడు.
ఈ వార్త నేషనల్ మీడియాలో వచ్చింది.
ఐదు రోజుల తర్వాత స్పృహ లోకి వచ్చిన నిత్యానంద బుద్ధగయ వెళ్లి కొన్ని రోజులు ఉన్నాడు.
అతను మాట్లాడటం మానేశాడు.
స్మిత నీ యూరోప్ లో ఉన్న ఆశ్రమాలకు ఇంఛార్జి చేశారు శిరీష,అక్క.
ఆశ్రమాలు కొనసాగుతున్నాయి.
అతని మౌనం కూడా.
క్రమం గా శిరీష,అక్క ,స్మిత తో మొదలుపెట్టి అందరికీ అర్థం అయ్యింది ఇక నిత్యానంద ఎప్పటికి ఎవరితోనూ మాట్లాడడు,అతనికి ఈ లోకం తో పనిలేదు , బంధం తెగిపోయింది.
ముగిసింది.