Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy స్వామి నిత్యానంద (short story)
#92
"నిజం నిలకడ మీద తెలుస్తుంది"అని చెప్పి స్మిత కి బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చాడు నిత్య.
అమెరికా లో లాయర్స్ నీ పెట్టాడు.
అయితే కోర్టు కి హజర్ అయ్యాడు అక్కడ.
"మీరు ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పండి"అన్నాడు జడ్జి.
"చెప్పడానికి ఏమీలేదు నాదొక సిద్దాంతం.
దాని ప్రకారం నా ఆశ్రమాల్లో కొందరికి స్వేచ్ఛ ఇచ్చాను.
దాన్ని చట్టం తప్పు అంది.
కానీ నా ఆశ్రమాలు ఉన్న చోట ఎన్ని bang case లు బుక్ అయినాయి చూసుకోండి.
అంతకు ముందు తో పోలిస్తే తగ్గిపోయాయి.
ఇక్కడే కాదు ఇండియా లో కూడా నా ఆశ్రమాలు ఉన్న చోట మతకలహాలు లేవు.
ఇక్కడ గన్ ఫైరింగ్ లు అగాయి.
ఎందుకని.
కామం తో ఉన్నవారు నా ఆశ్రమం లో పరస్పర ఆమోదం తో సెక్స్ చేసుకున్నారు.
అందు వల్ల బయట రేప్ లు తగ్గాయి.
డ్రగ్స్ అంటారా వాటిని అపటం నాకు కుదరదు.
అమెరికా ప్రభుత్వం అపుకోవలి.
దయచేసి మను షు ల బలహీనతలను అర్థం చేసుకుని నా ఆశ్రమాల మీద కేస్ లు తీసేయండి."చెప్పాడు నిత్యానంద.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆశ్రమాలు నడుపవచ్చు అని కోర్టు ఆదేశం ఇచ్చింది.
[+] 5 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: స్వామి నిత్యానంద (short story) - by will - 16-12-2019, 04:33 PM



Users browsing this thread: 1 Guest(s)