16-12-2019, 04:19 PM
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు , కాబట్టి యూపీ సీఎం మీద అభియోగాలు వచ్చాయి.
అవి తను చెయ్యలేదు అని తనకి తెలియకుండా స్మిత చేసింది అని చెప్పి ఆమె మీద కేస్ లు పెట్టి జైల్ కి పంపాడు సీఎం.
మరో వైపు అమెరికా govt నిత్యానంద ఆశ్రమాల మీద దాడులు చేసి అక్కడ సెక్స్ రాకెట్ ఉంది అని ,డ్రగ్స్ దొరికాయి అని కేస్ లు బుక్ చేసి ఆశ్రమాలు ముసేయలని హుకుం జారీ చేసారు.
జరుగుతున్న వాటికి స్మిత బెదిరి పోయింది.
ఆమె మొగుడు ఆ స్టేట్ నుండీ బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు.
నిత్యానంద కి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మీద వెరిఫికేషన్ పెట్టింది FBI.
అందరూ మనోడు అయిపోయాడు అనుకున్నారు.