16-12-2019, 03:47 PM
అందరికీ నమస్కారం ఈ దారం మొదలు పెట్టినప్పుడే ఇందులో ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు ఎవరి కథలను తప్పు పట్టకూడదు అని అనుకున్నాను.. అందుకే ఈ దారంలో మొదట నేను ఈ కామ కథ ప్రపంచానికి ఆకర్షితుడు కావడానికి ప్రేరేపించిన కామ రావు గారిని తలుచుకొని తరువాత మనందరికీ ఈ కామ ప్రపంచంలో చోటు ఇచ్చిన సరిత్ గారిని తలచుకున్నాను.. ఇక మిగతా రచయితల విషయానికి వస్తే ఎవరికి వారే " సరిలేరు నీకెవ్వరు " టైపు అందరూ ఒకరినిమించి ఒకరు తలలు పండిన రచయితలు. అందరి గురించి ప్రస్తావించాలని ఉంది కానీ ఎవరిని మర్చిపోతానేమో అని భయం వేసి వారి ప్రస్తావన ప్రస్తుతానికి తీసుకు రావడం లేదు. కొన్ని రోజుల వరకు కథా చర్చలు అనగా ఇందులో ఉన్న ఇప్పటివరకు రాసిన కొన్ని కథల పైన వాటిలోని విషయాలపైన నాదైన శైలిలో సున్నితంగా విమర్శించాలి అనుకుంటున్నాను ఏ రచయితను ఏ కథకుడిని ఏ అభిమానిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కథా విషయం గురించి చర్చిస్తాను తప్ప కథ పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు దీనిని అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని అనుకుంటూ
మీ భాయిజాన్
మీ భాయిజాన్
మీ భాయిజాన్