Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పక్కింటి రూప
#4
కాసేపటికి అంతా జారుకున్నారు. నేను తలుపు వేసి, రూపకి రెండో పడకగది చూపించి, మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు. నేను ఉండగా మీకు భయం లేదు, వెళ్లి కాస్తమొహం కడుక్కుని రండి, కాస్త అలసట తగ్గుతుంది అని లోపలికి పంపించాను. నేను అలా సోఫాలో కూర్చుని జరిగింది నెమరువేసుకుంటుంటే, ఇంతలో రూప బయటకి వచ్చింది, అతను కొట్టిన దెబ్బలకి బుగ్గలు వాతలు తేలి వాచిపోయాయి. అసలే బూరె బుగ్గలు, ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. తను అలసటగా నా ముందు కూర్చుని కళ్ళు మూసుకుంది. నేను తనని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోనిచ్చి, రూప గారు అసలు ఏమి జరిగింది అని అడిగాను, తను ఏమి మాట్లాడకపోతే నేను వెంటనే, మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం వద్దులెండి, మీరు విస్రాంతి తీసుకోండి అని అన్నాను. తను బాధగా నవ్వి, అదేమీ లేదులెండి, నా బ్రతుకులో  విస్రాంతి ఎక్కడ, నేను మీకన్నా చిన్న దాని, నన్ను పేరు పెట్టి పిలవండి, నువ్వు అనండి, మీరు అనొద్దు అని చెప్పింది. నేను సరే అంటే, తను తన గురించి చెప్పడం మొదలు పెట్టింది.
"నాకు దురదృష్టం నేను చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మొదలయ్యింది. నాన్న వెంటనే ఇంకో పెళ్లిచేసుకున్నాడు, మా పిన్ని మా తమ్ముడిని బానే చూసేది, నన్ను మాత్రం హింసించేది. కాస్త పెద్దయ్యాక మా ఇద్దరినీ ఎందుకు వేరుగా చూస్తున్నావ్ అని అడిగితే, నువ్వుఆడపిల్లవి, ఆస్తి తీసుకెళ్తావ్, వాడు మగపిల్లవాడు ఆస్తి తీసుకొస్తాడు, అందుకే వాడు ఈ ఇంటికిరాజు, నువ్వుఈ ఇంటి పనిమనిషివి అని చెప్పింది. అలా జీవితం గడుస్తోంది, ఇంతలో ఒకరోజు మా పిన్నివచ్చి ఎల్లుండి నీకు పెళ్ళి అని చెప్పింది, నాకు పెళ్లేంటి అని అంటే, మీ నాన్న వాళ్లకు బాకీ పడ్డాడు, నిన్ను వాళ్ళ కొడుక్కి ఇచ్చి పెళ్ళిచేస్తే, బాకీ రద్దు చేసి కట్నం కూడా లేకుండా కోడల్ని చేసుకుంటాం అన్నారు, ఆస్తి పోకుండా నువ్వు వదిలిపోతుంటే నేను వెంటనే ఒప్పుకున్నాను అని చెప్పింది. అతను ఎవరో ఎలాంటివాడో కనీసం చూడకుండా పెళ్ళిచేస్తారా అని అడిగితే, నువ్వేమైనా రాణివా, దొరికిన సంబంధం ఇదే, ఇదే నీ పెళ్ళి అని చెప్పింది. అలా నా పెళ్ళి జరిగి పోయింది. పెళ్ళి అయిందన్న మాటేగాని, నాతో మాట్లాడింది కూడా లేదు, అసలు ఇంటికే రావటంలేదు. అందుకే ఇవాళ నిలదీసాను, నేనంటే వద్దనప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు అని అడిగాను. తల్లితండ్రుల బలవంతం మీద పెళ్లిచేసుకున్నాను, వాళ్ళకోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాను, అంతవరకే మన సంబంధం అని తెగేసి చెప్పాడు, నాకెందుకు అన్యాయం చేసావు, నేను పెద్దవాళ్ళతో మాట్లాడాలి అని అంటే వాళ్ళతో మాట్లాడి నన్ను వాళ్ళ ముందు వెధవని చేస్తావా అని అంటూ కొట్టడం మొదలుపెట్టాడు. చంపుతాను అని వస్తుంటే మీరు వచ్చారు ఆ తరువాత మీకు తెలిసిందే" అని అంటూ తన గురించి చెప్పింది.
ఇదంతా విన్న నాకు ఒక విషయం అర్ధం కాలేదు, అది సరే రూప, నాకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది, నువ్వంటే ఇష్టం లేదు, కానీ పెళ్ళైతే చేసుకున్నాడు, నువ్వుతప్పుగాఅనుకోకు అని అంటూ, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీలాంటి అందమైనది పెళ్ళాంగా దొరికితే, ఏదైతే అది అయ్యింది, మిగతావి మర్చిపోయి సంసారం మొదలు పెట్టాలి కదా అని అన్నాను. ఇంతకుముందే ఏమన్నా సంబంధాలు ఉంటే తరువాత చూసుకోవచ్చు అని అనుకుంటారు కదా ఎవరైనా, ఇంతటి అందాన్ని ఎలా పట్టించుకోలేదు అని అడిగాను. తను నవ్వి, మీరు అనేది నాకు అర్ధం అయ్యింది, ఇంట్లో తెలీకుండా దొంగ పెళ్ళి ముందే చేసుకుని ఉన్నా కూడా అందమైన అమ్మాయి దొరికితే అనుభవించకుండా ఎందుకు వదిలేసాడు అని మీ అనుమానం కదా అని అంది. అంత ముక్కు సూటిగా తను అడిగేసరికి, సారీ, ఎదో అలా అడిగేసాను, ఆలోచిస్తే అలా అడగటం తప్పనిపిస్తోంది, ఏమీ అనుకోకు అన్నాను. తను నవ్వేసి, మీరు మిగతా వాళ్ళలాగా పక్కకి వెళ్ళాక నా గురించి చెడుగా కుయ్యకుండా నిజాయితీగా నన్ను అడిగారు, అందుకే మీరు నాకు నచ్చారు, ఇక మీ అనుమానానికి జవాబు ఏంటంటే, అతనికి ఆడవాళ్లంటే ఇష్టం లేదు, కేవలం మొగవాళ్లు మాత్రమే అతినికి నచ్చుతారు, అదీ సంగతి అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పింది. నాకు విషయం మొత్తం అర్ధం అయ్యింది.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 6 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పక్కింటి రూప - by పులి - 27-01-2019, 06:27 AM
RE: పక్కింటి రూప - by krish - 27-01-2019, 06:42 AM
RE: పక్కింటి రూప - by k3vv3 - 27-01-2019, 12:40 PM
RE: పక్కింటి రూప - by raaki - 29-01-2019, 09:14 AM
RE: పక్కింటి రూప - by krish - 30-01-2019, 04:03 AM
RE: పక్కింటి రూప - by krish - 31-01-2019, 05:19 AM
RE: పక్కింటి రూప - by raaki - 31-01-2019, 08:21 AM
RE: పక్కింటి రూప - by Mahii - 05-02-2019, 11:27 PM
RE: పక్కింటి రూప - by King - 01-03-2019, 11:53 AM
RE: పక్కింటి రూప - by naani - 25-06-2019, 12:09 PM
RE: పక్కింటి రూప - by viswa - 21-08-2019, 12:30 PM
RE: పక్కింటి రూప - by raaki - 07-01-2021, 09:42 AM



Users browsing this thread: 53 Guest(s)