Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పక్కింటి రూప
#3
వెళ్లిన కాసేపటికే తలుపు  కొట్టిన చప్పుడైతే తీసి చూస్తే ఎదురుగా రూప, నేను పక్కకి జరిగి రండి లోపలికి అని ఆహ్వానించాను, తను పర్లేదులెండి మీ డబ్బులు తెచ్చాను తీసుకోండి అని అంటుంటే, సరే మొదటి సారి వచ్చారు, అలా గుమ్మంలో కాకుండా లోనికి వచ్చి ఇవ్వండి అని అంటూ, ఫ్రిడ్జిలోనుంచి చల్లటి పళ్లరసం గ్లాసులో పోసి తనకి ఇచ్చాను. అయ్యో వద్దండి అని తను అంటుంటే, మొదటిసారి వచ్చారు, పర్లేదు తీసుకోండి, కూర్చుని తాగండి అని తనని బలవంత పెట్టి కూర్చోబెట్టాను. తను జ్యూస్ తాగుతూ ఒక్కసారి తనకి కనిపించినంత మేర ఇంటిని చూసి, మీరు ఇల్లుచాలా శుభ్రంగా పెట్టుకున్నారు అని అంది, నేను, అవునండి, నాకు ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటేనే ఇష్టం అందుకే వారానికి ఒక సారి ఒకావిడ వచ్చి ఇల్లంతా సర్ది శుభ్రం చేసి, బట్టలు ఉతికి మడతపెట్టి అన్ని చేసి వెళ్తుంది అని చెప్పాను. తను జ్యూస్ తాగేసి, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, నేను వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది. అలా అప్పుడప్పుడు మాట్లాడటం వరకు వచ్చింది మా పరిచయం. ఒక రోజు నేను అలా షికారుకెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పక్కింట్లో గొడవ జరుగుతుంది, చుట్టు పక్కలవాళ్ళు గుమికూడి చూస్తున్నారు. పక్కింటి అతను రూపని కొడుతున్నాడు, చంపేస్తాను నిన్ను అంటూ నానా బూతులు తిడుతూ కొడుతున్నాడు. అది చూసిన నాకు రక్తం మరిగిపోయింది, నేను మోజుపడుతున్న రూపని అలా చూసేసరికి ఆవేశం వచ్చి, ముందుకు వెళ్లి చుట్టుపక్కల వాళ్ళని ఉద్దేశించి, కనీసం ఎవ్వరికీ అతన్ని ఆపాలి అని అనిపించలేదా అని అంటూ, నేను అతన్ని ఆపి చూడు సోదరా, ఇలా ఒక ఆడమనిషిని కొట్టడం తప్పు, ఆపెయ్యి అని చెప్పాను.

దానికి అతను రెచ్చిపోయి, నువ్వు ఏంటిరా దానికి వత్తాసు, నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను చంపుకుంటాను అని అంటూ మళ్ళీ ఇంకొకటి కొట్టాడు. నేను మళ్ళీ అతన్ని ఆపి, పెళ్ళాన్నిఅయినా కూడా కొట్టడం చంపడం లాంటివి చేస్తే బొక్కలో ఏస్తారు, ఆపు అని మళ్ళీ చెప్పాను. అతను మళ్ళీ కొట్టడానికి వెళ్తోంటే, నాకు ఇంక సహనం నశించి, చూడు, ఇంకొక దెబ్బ తనమీద పడితే, నీ కాలో చెయ్యో విరుగుతుంది జాగ్రత్త అని హెచ్చరించాను. నేను అసలే బాగా దిట్టంగా ఉంటాను, పెద్దగా బరువు బాధ్యతలు లేకపోవటంతో కసరత్తు, కర్రసాము, కుస్తీ లాంటి క్రీడల్లో పాల్గొంటాను. దాంతో బాగా బలంగా కండలు తిరిగి ఉంటాను. అందుకే అతను నా హెచ్చరిక వినగానే కిక్కురుమనకుండా వెనక్కి తగ్గాడు. తనని దెబ్బలనుంచి కాపాడిన నాకు రూప చేతులెత్తి దణ్ణం పెట్టింది. నేను వెంటనే, ఊరుకోండి, మీరు అలా కూర్చోండి  అని కుర్చీలో కూర్చోబెట్టి, నా ఫ్రెండ్ సీఐ కి ఫోన్ చేసి, ఒరేయ్ వెంటనే ఇంటికి రా, మా పక్కింటోడు పెళ్ళాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాను. అయిదు నిముషాలలో సెక్యూరిటీ ఆఫీసర్లు రావటం, అతను రూపని కొట్టడం, చంపుతాను అని బెదిరించటం నిజమే అని మిగతావాళ్ళు కూడా చెప్పటంతో వాడిని బేడీలు వేసి తీసుకెళ్లారు. రూప భయపడుతుంటే అందరూ ఇది అసలే పొలిసు కేసు, ఎవరికివారు, పక్కవారితో మీ ఇంట్లో ఉంచుకోండి అని ఒకరిమీద ఒకరు తోసుకుంటూ తప్పుకున్నారు. నేను అప్పుడు, మీకు అభ్యంతరం లేకపోతె నాఇంట్లో ఉండండి అని తనని ఆహ్వానించాను. నా ఫ్రెండ్ కూడా, మీకు ఇష్టమైతే ఉండండి, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పైగా మిమ్మల్ని కాపాడింది కూడా తనే అని అంటే, రూప, అలాగే, మీరు చెప్పింది కూడా నిజమే, నన్ను కాపాడి బ్రతికించారు అని అంటూ నా ఇంట్లో ఉండటానికి రూప ఒప్పుకుంది. నాకు లోపల మహా ఆనందంగా ఉంది. రూప నాతో ఒకే ఇంట్లో ఉండబోతోంది అన్న ఊహే నన్ను నిలువనీయటంలేదు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 6 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పక్కింటి రూప - by పులి - 27-01-2019, 06:26 AM
RE: పక్కింటి రూప - by krish - 27-01-2019, 06:42 AM
RE: పక్కింటి రూప - by k3vv3 - 27-01-2019, 12:40 PM
RE: పక్కింటి రూప - by raaki - 29-01-2019, 09:14 AM
RE: పక్కింటి రూప - by krish - 30-01-2019, 04:03 AM
RE: పక్కింటి రూప - by krish - 31-01-2019, 05:19 AM
RE: పక్కింటి రూప - by raaki - 31-01-2019, 08:21 AM
RE: పక్కింటి రూప - by Mahii - 05-02-2019, 11:27 PM
RE: పక్కింటి రూప - by King - 01-03-2019, 11:53 AM
RE: పక్కింటి రూప - by naani - 25-06-2019, 12:09 PM
RE: పక్కింటి రూప - by viswa - 21-08-2019, 12:30 PM
RE: పక్కింటి రూప - by raaki - 07-01-2021, 09:42 AM



Users browsing this thread: 1 Guest(s)