Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పక్కింటి రూప
#2
రూప
రూప, గుండ్రటి మొహం, మెరిసే కళ్ళు, బూరె బుగ్గలు, భలే అందంగా ముద్దుగా ఉంటది. నేను తనని మొదటి సారి మా పక్కింట్లో చూసాను. అప్పట్లో నేను నైట్ షిఫ్టుల్లో పని చేసే వాడిని, రాత్రి ఎనిమిది గంటలనుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అమెరికాలో పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే ఉద్యోగం. పని అవగానే పడుకుని మిట్ట మధ్యాహ్నం లేచి భోజనం చేసి ఊరంతా బలాదూర్ తిరగటం సాయంత్రం ఇంటికి చేరి మల్లి తెల్లవారుజాము వరకు పని చెయ్యటం. శని ఆదివారాలు మిత్రులతో షికార్లు కొట్టడం, అలా గడిచిపోతోంది. నా పక్క అపార్టుమెంట్లో నాలాగే ఒక ఒంటరి ఉండేవాడు, అతనికి ఒకే ఒక్క స్నేహితుడు ఉండేవాడు, చాలా వరకు ఇక్కడే ఉండే వాడు. ఎప్పుడైనా కనిపిస్తే పలకరించడం వరకే నాకు వాళ్ళతో పరిచయం. అలాంటిది ఒక రోజున అతని తలుపు తెరిచి ఉంటే అటు చూసాను, అప్పుడు కనపడింది ఒక బుట్టబొమ్మ, తన అలంకరణ చూసి పెళ్లి కూతురులా ఉంటే, పక్కింటి అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడేమో అనుకుంటూ తను నా వైపు చూస్తుంటే పలకరింపుగా నవ్వాను. తను కూడా నవ్వి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
ఎప్పుడైనా కనిపిస్తే పలకరింపుగా నవ్వటం వరకే ఉండేది. నాకు మాత్రం ఎలాగైనా తనతో మాట్లాడాలని, మళ్ళీ మళ్ళీ తనని చూడాలని, పరిచయం పెంచుకోవాలని ఆశగా ఉండేది. ఏదైనా మంచి అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఒక రోజు అలాంటి అవకాశం వచ్చింది. తను సామాన్లు కనుక్కోవటానికి వచ్చి డబ్బులు తేవటం మర్చిపోయింది, సామాన్లు ఇక్కడే పెట్టండి, నేను ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చి ఇస్తాను అని కొట్టువాడికి చెబుతుంటే, నేను వెళ్లి, పర్లేదు, ఈవిడ మా పక్కింటి వారే, నా ఖాతాలో రాసుకో అని చెప్పాను, రూప దానికి వప్పుకోకపోతే, కొట్టువాడు, అదేంటి మాడం, మీ పక్కింటి వారే కదా, ఇంటికి వెళ్లి డబ్బు తెచ్చే బదులు, ఆ డబ్బులేదో నాకు ఆయన ఇస్తాడు, మీరు ఇంటికి వెళ్ళాక అతనికి మీరు డబ్బులు ఇచ్చెయ్యండి అని అన్నాడు. దానికి తను సరే అయితే అని సామాన్లు తీసుకుని ఇంటికి బయలుదేరింది. కొట్టు బాగా దగ్గర అవటం వలన నేను కూడా నడిచే వచ్చాను. సామాన్లు ఎక్కువగా ఉండటం తో నేనే చొరవచేసి రెండు సంచులు తీసుకుని తనతో ఇంటికి బయలుదేరాను. దార్లో మాటల్లో తెలిసింది, తన పేరు రూప అని, నేను తనని చూసిన మొదట రోజే తను ఇక్కడికి రావటం అని తెలిసింది. తను ఇక్కడికి రావటానికి మూడురోజుల ముందే పెళ్లి అయ్యిందని. ఇంతలో ఇల్లు వచ్చేసింది, మీకిప్పుడైనా సాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి అని చెప్పి నేను నా ఇంట్లోకి వెళ్ళాను.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 7 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పక్కింటి రూప - by పులి - 27-01-2019, 06:25 AM
RE: పక్కింటి రూప - by krish - 27-01-2019, 06:42 AM
RE: పక్కింటి రూప - by k3vv3 - 27-01-2019, 12:40 PM
RE: పక్కింటి రూప - by raaki - 29-01-2019, 09:14 AM
RE: పక్కింటి రూప - by krish - 30-01-2019, 04:03 AM
RE: పక్కింటి రూప - by krish - 31-01-2019, 05:19 AM
RE: పక్కింటి రూప - by raaki - 31-01-2019, 08:21 AM
RE: పక్కింటి రూప - by Mahii - 05-02-2019, 11:27 PM
RE: పక్కింటి రూప - by King - 01-03-2019, 11:53 AM
RE: పక్కింటి రూప - by naani - 25-06-2019, 12:09 PM
RE: పక్కింటి రూప - by viswa - 21-08-2019, 12:30 PM
RE: పక్కింటి రూప - by raaki - 07-01-2021, 09:42 AM



Users browsing this thread: 58 Guest(s)