Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy స్వామి నిత్యానంద (short story)
#89
అమెరికా ,యూరోప్ ఆశ్రమాలు చూస్తున్న ఇంఛార్జి నిత్య ను కలిశాడు.
"సర్"
"చెప్పు సేవక్"
"మన ఆశ్రమాల్లో హిందూ '' క్రైస్తవ మతాల తో పాటు అందరూ గుమిగుడుతున్నరు"
"సహజం , ఈ  దేసానికి అందరూ వచ్చి స్థిర పడ్డారు,మనదగ్గర కి వస్తారు."
ఇంఛార్జి మాట్లాడలేక పోతున్నాడు.
"మి ఆలోచన ఏమిటి"అడిగాడు నిత్య.
"వీళ్ళ ప్రాబ్లమ్స్ వేరు,కేవలం యోగాసనాల వద్ద వీళ్ళు ఆగరు"
నిత్యానంద కి అర్ధం అయింది.
కానీ అతను అలాంటివి పట్టించుకునే రకం కాదు.
రెండు రోజుల తర్వాత భక్తులతో ముఖా ముఖి పెట్టాడు.
"ఇక్కడ అన్ని మతాలు జాతుల మను షు లు ఉన్నారు సంతోషం, ఎలా ఉంది ఇక్కడ "అడిగాడు.
"యోగాసనాలు ప్రార్థనల వల్ల శాంతి దొరుకుతోంది"అన్నాడు ఒకడు.
అతన్ని బలపరుస్తూ చప్పట్లు కొట్టారు కొందరు.
"కేవలం వాటి వల్ల ఉపయోగం నాకు లేదు"అంది ఒక ఆఫ్ఘన్ అమ్మాయి.
ఆమె కోసం చప్పట్లు కొట్టారు ఇంకొందరు.
"అంటే ఇంక ఏమికావలి "అడిగాడు.
"నా పేరు ఇసా,స్వామి చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను ఆకర్షిస్తోంది ,కానీ అన్ని దొరకవు,కేవలం యోగాసనాలు నాకు ఉపయోగ పడవు"అంది సిగ్గుతో.
"ఈమెకి మద్దతు ఎవరు"అన్నాడు నిత్య.
చాలా మంది చేతులు ఎత్త డంతో.,
"సరే మీకు ఏమి కావా లి"అడిగాడు.
"స్వేచ్ఛ,మనసు నీ కట్టకుండా స్వేచ్ఛ"అన్నారు వాళ్ళు.
నిత్యానంద ఆలోచిస్తూ"అదికూడా తాత్కాలికమే కదా"అన్నాడు.
"క్షణికం అయిన అది కూడా కావాలి"అంది ఇసా.
ఇంఛార్జి "వద్దు సర్"అన్నాడు.
నిత్యానంద ఆలోచించి "సరే వేరే వారికి ఇబ్బంది లేదు కాబట్టి మీరు మి ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు,కట్టుబాట్లు మీకు ఉండవు,ఆ క్షణిక అనందం సంపందించుకొండి.
పూర్తిగా ప్రార్థన ధ్యానం చేసుకునే వారు చేసుకోండి"అన్నాడు నిత్యానంద.
"వాళ్ళు మాతో ఉంటే మాకు ఇబ్బంది"అన్నారు ప్రార్థన లు చేసుకునే వారు.
"వాళ్ళు మిజోలికి రారు,కట్టుబాట్లు లేకుండా వాళ్ళు బతుకుతు ఆనందం వెతుక్కుంటూ ఉంటారు.
మీరు ధ్యానం యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఆత్మానందం పొందుతారు.
మి వల్ల వారికి వారి వల్ల మీకు సమస్యలు రావు"అంటూ నిత్యానంద ముగించాడు.
ఇంఛార్జి కి ఇలాంటివి ఇష్టం లేక వెళ్ళిపోయాడు.
ఆశ్రమాల్లో సెక్స్, డ్రగ్స్ లాంటివి నెమ్మదిగా పెరగడం మొదలు అయ్యింది.
క్రమంగా ఈ విషయాలు బయటకు వెళ్తున్నా నిత్య పట్టించుకోలేదు.
ధ్యానం చేసుకునే వారికి నిజం గానే సమస్యలు రాలేదు.
కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు.
ఈ విషయాలు ఇండియా లో సునంద పేపర్ లో రాసింది.
మళ్లీ అక్కడ నిత్యానంద ఆశ్రమాల మీద స్వామీజీ లు గొడవ చేశారు.
ఈ సారి నిత్యానంద జవాబులు చెప్పకుండా ఊరుకున్నాడు.
ఎవరికి జవాబు చెప్పాలి,ఏమి చెప్పాలి,రోజు ఇదే పనా అనుకుని వదిలేశాడు.
[+] 6 users Like will's post
Like Reply


Messages In This Thread
RE: స్వామి నిత్యానంద (short story) - by will - 15-12-2019, 04:10 PM



Users browsing this thread: 6 Guest(s)