Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#20
రమ్య కూడా ఇల్లు చెరింది 9:30 కి, ఎప్పుడొ 11:30గ లకు అనిష్ వచ్చాడు, తలుపు తిసింది, తాగినా వాసన గుప్పుమంది రమ్యకి, చిరగ్గా మొహం పెట్టి వెళ్ళి బెడ్ పైన పడుకుంది. అనిష్ ఎమి మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి రమ్య పక్కగా పడుకుని ఆమె భుజం మిద చెయ్యి వెశాడు, విసిరి కొట్టింది రమ్య. మళ్ళి వేసి దగ్గరగా లాక్కొడానికి ప్రయత్నించాడు, ఆమె ప్రతిఘటించింది, లేచి దిండు దుప్పటి తిసుకుని హాల్ లొకి వేళ్ళి సొఫ్ లొ పడుకుంది.

"సారి రా, ఫ్రెండ్స్ బలవంతం పెడితే తప్పలేదు, ఇంకెప్పుడు తాగను" అని లాలానగా వచ్చి నేల మిద కుర్చొని ఆమె చెయ్య అందుకొబొయడు, లేచి కుర్చుని
"ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నవ్, నీకు పని ఎప్పుడు అయింది" అని కిచుగా అరిచింది. "అదే చెప్పగా రా, ఆఫిస్ పని నాకు 9:30కి అయింది, వచ్చెప్పుడు అందరం కలిసి వచ్చం, పార్టి అంటే లైట్ గా తాగను" అని ముట్టుకొబొతున్న అనిష్ ని నెట్టెసింది ఆమె.
"అబద్దం, అబద్దం, ఎన్ని అబద్దాలు చెప్తావు ఇలా, నీ కార్ నేను 9:00 కి బార్ ముందు చుసా, ఎన్ని సార్లు కాల్ చెసిన ఎత్తకుండా ఎం చెసావు" అని పిచ్చి పట్టినదానిలా అరుస్తొంది. "ఫొన్ చార్జంగ్ లేదు నానా, పైగా ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే" అని నసిగాడు అనిష్,
అనిష్ ఫొన్ తెచ్చి చార్జ్ 70% చుపిస్తున్న సింబల్ చుపించి విసిరి కొట్టి "నీకు నా కన్న ని ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యరనా మాటా, ఇంకెందుకు నా దగ్గరకు వచ్చావు వాళ్ల దగ్గరనె ఉండాల్సింది" అని అంది రమ్య, అది ముక్కలుగా విడిపొయి పడ్దాయి, వాటిని ఎరుతూ అతను "రమ్య, పిచ్చిదానిలా వాగకు, ఇప్పుడు ఎమైంది అని ఇంత సీన్ చెస్తున్నావు" అని లేచి గద్దింపుగా అడిగాడు.
 
రమ్యకి ఎడుపు తన్నుకొచ్చింది. చెంపలా వెంటా నీళ్ళు కారుతుంటే తుడుచుకుంటూ " నువ్వు అబద్దలు చెప్తే తప్పు కాదా, ని ఫ్రెండ్స్ ఉన్నారు అని నా కాల్స్ ఎత్తకపొవడం తప్పు కాదా, నా అథ్యవసరాం అయిన కూడా ఫ్రెండ్స్ ఉంటే ఇంక అంతెనా, నేను చచ్చాక వస్తావా " అని ఎవొ ఎవొ మాటాలు తిడ్తు, ఎడుస్తూ గట్టిగా ఎక్కిళ్ళుపెట్టింది.
అనిష్ కి కొపం విపరీతంగా వచ్చింది, ఇద్దరు పొటిపడి తిట్టుకుని పడుకున్నారు.
 
*******************
పొద్దున్నె అనిష్ లెచెసరికి ఆలస్యాం అయింది అప్పటికి రమ్య ఇంట్లొ లేదు, అలక వల్ల త్వరగా వెళ్ళిపొయింది అని అనుకున్నాడు అనిష్, మరి ఇక కాల్ చెయలేదు. అలాగే ఆఫిస్ కి వెళ్ళిపొయడు. లంచ్ లొ కాల్ చెద్దం అనుకున్నా అతడు, చెయలేదు. సాయంత్రము ఆఫిస్ కి వెళ్ళి కాల్స్ చేశాడు ఎత్తలేదు. అక్కడ ఉన్న వాచ్ మెన్ ని అడిగాడు, లొపల డెస్క్ నెంబర్ డయిల్ చెశాడు ఎవరు ఎత్తలేదు. ఇక అక్కడె ఉండకుండా ఇంటికి వెళ్ళిపొయడు.
సొఫా లొ కుర్చొని అలొచిస్తూ అలానే నిద్రలొకి జారుకున్నాడు. తిరిగి తన మొబైల్ రింగ్కి లేచి ఫొన్ వెతికి లిఫ్ట్ చెశాడు. అది నెట్వార్క్ కాల్ అవడంతొ కట్ చెసి టైం చుసాడు 10:30 అవుతొంది. "రమ్య" అని అరుస్తూ ఇల్లాంతా వెదికాడు. ఎక్కడ రమ్య కనబడలేదు, తన నెంబర్ కి చెసాడు, ఇంట్లొనే మొగుతున్న శబ్ధం అయింది. ఫొన్ కూడా తిసుకెళ్ళాకుండా ఎక్కడకి వెళ్ళిందొ అని కంగారుపడ్దాడు. వెంటనే రమ్య నాన్నగారికి కాల్ కలిపాడు, అయనే "రమ్య బాగుందా" అని అడిగెసరికి మరి మాట్లాడకుండా పెట్టెసాడు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:32 AM



Users browsing this thread: 6 Guest(s)