Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#19
"ఎంటే మళ్ళి గొడవాయిందా ఇద్దరికి????" అని తన చైర్ ని రమ్య చైర్ కి దగ్గరగా లాగి కన్ను కొట్టింది స్వాతి.

"ఉం, రొజు ఇంతే స్వాతి, ఎదొ ఒక వంక పెట్టి గొడవకి కారణం అవుతాడు" అని అప్పటిదాకా వాళ్ళీద్దరి మద్య జరిగిన వాగ్వాదం చెప్పింది రమ్య.
"రమ్య, గొడవలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటాది, ఇలాంటి గిల్లి కాజ్జాలు ఉంటే మజా వస్తాది." అని చీర మొత్తం కప్పని రమ్య నడుము మిద గిల్లింది ఆమె.
"నీకెంటి తల్లి, పడే వాళ్ళకి తెలుస్తాది ఆ బాధ ఎమిటో. అన్నయ్య నిన్ను పువ్వులొ పెట్టుకుని చుసుకుంటాడు. ఒక రొజు ఐన గొడవ పడాడు" అని పెద్దగా నిట్టూర్చి తన లాప్ టాప్ లొ మునిగిపొయింది.
లంచ్ లొ రమ్య, స్వాతి తొ "ఎమే ఇవ్వళ బ్రండ్ ఫ్యాక్టరి లొ సేల్ ఉందంటా వెళాదామా ఆఫిస్ తర్వత" అని అన్నాది. "కష్టం లేవె, నువ్వు అనిష్ తొ వెళ్ళు, ప్లీజ్ తల్లి" అని గడ్డం పట్టుకుంది. "అదెం కుదరదు ఎన్నిసార్లు అడిగిన ఎప్పుడు ఇదే చెపుతూన్నావు. ఈసారి నువ్వు నా మాట వినల్సిందే. కావాలంటే చెప్పు అన్నయ్యని నేను అడుగుతాను, నెంబర్ చెప్పు" అని తన ఫొన్ ని చెతిలొకి తిసుకుని పాస్వార్డ్ నొక్కుతూ.
"వద్దు లేవే, వస్తాను లే సాయంత్రం కద వేల్దాం" అని ఎదొ అలొచిస్తొంది. ఇంతలొ రమ్య ఫొన్ మొగింది, అనిష్ కాల్ చెసాడు, లిఫ్ట్ చెసి "ఏంటి చెప్పు" అని అడిగింది ఆమె.
"సారి బుజ్జి, ఇంక కొపంగానే ఉన్నవా, నాదే తప్పు సరెనా" అని లొ గొంతులొ ప్రేమగా మాట్లాడాడు. ఆ మాటాలకి రమ్య మురిసిపొయింది అయిన కొద్దిగా బెట్టు చేస్తూ "ఇప్పుడు గుర్తొచనా నీకు" అని అడిగింది.
"సరెలె ఇది మనకు ఎప్పుడు ఉండెదే లే కాని, తిన్నవా??? అని గారాంగా అడిగాడు. "లేదు, వచ్చి తినిపిస్తావా" అని వెటాకారంగా అంది.
"రామ్మాంటావా చెప్పు ఇప్పుడె వస్తా, ఒళ్ళొ కుర్చొబెట్టుకుని మరి తినిపిస్తా" అని చిలిపిగా అన్నడు అతను. "సిగ్గులేకపొతె సరి" ఆమె పెదలాని ఫొన్ కి అనించి చెప్పింది.
"నీ దగ్గర సిగ్గెందుకే నాకు" అని మరింత చిలిపిగా అన్నడు అతను.
"సరెలే విను, నేను, స్వాతి సాయంత్రం శపింగ్ కి వెళ్తున్నం వస్తావా నువ్వు??? అని అడిగింది.
"లేదు లే నానా మీరు వెళ్ళండి, నాకు ఆఫిస్లొ పని ఉంది." అని చెప్పి పెట్టెశాడు.
అప్పటిదాకా విళ్ళా మాటాలు వింటున్నా స్వాతి ఎదొ లొకం లొ ఉండిపొయింది.
ఇద్దరు పని అయ్యాక ఆ మాల్ కి వెళ్ళారు, చాలాసేపు అవి ఇవి చూసి ఎవొ కొన్నది రమ్య, స్వాతి కూడా కొన్ని బట్టలు అవి తిసుకుంది, తర్వాత ఇద్దరు కలిసి హొటల్లొ తినెసి బయలుదెరెసరికి బాగా లేట్అయింది. మద్యలొ అనిష్ కి కాల్ చెసింది రమ్య ఇంక ఆఫిస్ లొ పని అవ్వలేదు అని క్యాబ్ బుక్ చెసుకుని వెళ్ళమన్నడు. ఇద్దరు బయటకి వచ్చి క్యాబ్ బుక్ చెసుకుని,కార్ కొసం ఎదురు చుస్తున్నారు. ఇంతలొ అనిష్ కార్ కనపడింది అది ఒక బార్ ముందు. ఇద్దరు క్యాబ్ రాగానే ఎక్కి కుర్చున్నారు. రమ్య ఇంక అనిష్ గురించే అలొచిస్తూ ఉంది. ఈ లొపు స్వాతి ఇల్లు వచ్చింది. స్వాతి దిగి లొపలికి వెళ్తూ రేపు త్వరగా రా అని చెప్పి పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపొయింది.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:31 AM



Users browsing this thread: 2 Guest(s)