Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#17
"లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్"
 
ఆ రొజు తెల్లవారుజాము 6:00 గం. లకు కికిక్... కికిక్.... కికిక్.... అని స్మాట్ మొబైల్ నుండి అలారం శబ్దనికి బద్దకంగా కదిలింది రమ్య. కళ్ళు తెరవకుండానే పక్కన పడుకున్న అనిష్ ని తన కుడి చెతితొ తడిమి తట్టి "అన్ను, అఫ్ ద మొబైల్ యా" అని తన తలను దిండులొ దుర్చేసింది. అనిష్ పక్కనే సైడ్ టెబుల్ పై ఉన్న మొబైల్ ని తిసుకుని అలారం ఆపి కళ్ళు నులుముకుంటూ లేచి కుర్చున్నాడు. పక్కన రమ్య హయిగా నిద్రపొతొంది. తన వైపు ఒక రెండు నిముషాలు చూసి తన మొహం పై పడుతున్న ముంగురులు పక్కకి తీసి ఆమె బుగ్గ పై ముద్దు పెట్టాడు. అస్సలు పూర్తి నిద్రలొ ఉన్న రమ్య ప్రతి స్పందించలేదు. అతను లేచి బాత్రుం లొ దురాడు.
రమ్య, అనిష్ వివాహం జరిగి 6 మాసాలు అయింది,వారిది ప్రేమవివహం అయిన ఇరు పెద్దలంగికారంతొనె జరిగింది, కారణం వారు వారి వారి తల్లిదండ్రులకు ఎకైక సంతానం అవడం, ఇద్దరి స్నేహం మొదటి నుండి ఇంట్లొ తెలియడం వల్ల పెద్దగా అభ్యంతరాలు లేకుండా చాలా ఘనంగా జరిపించారు. వారిరువురి మనస్థత్వలకి కాని, అలవాట్లాకి కాని ఎక్కడ పొంతన ఉండదు. అందుకే కాబొలు అంటారు భిన్న ద్రువాలు ఆకార్షించబడతయాని.
రమ్య ఇంట్లొ ఒక్కగానొక్క అందులొ అడపిల్లాని చాలా గరాభంగా పెరిగితే, అనిష్ చాలా పద్దతిగా, క్రమశిక్షణగా పెరిగాడు. ముందుగా రమ్య విషయం కి వస్తే చిన్నప్పటి నుండి చాలా అల్లరిగా, గలగల మాట్లాడుతూ, మనసులొ ఎది ఉంచుకొకుండా పైకే అనడం, ముక్కు మిద కొపం, కొపంలొ తిట్టాడం తిరిగ్గా బాధపడడాంతొ పాటు, సహజంగా అమ్మయికి ఉండే అలగడం అనే ఆయుధం కూడా ఉంది. చుడాడనికి కుందనపు బొమ్మలా, గొధుమ రంగు వొళ్ళు, పెద్ద కళ్ళు, కొలా ముఖము, చిన్న పెదాలు, చెక్కినట్టూగా ఉండె శరీర సౌష్టావం, అందంగా ట్రెండిగా కట్ చెసిన లాంగ్ హెయిర్, బురె బుగ్గలతొ కొద్దిగా బొద్దుగా ఉన్న ముద్దుగానే ఉంటాది.
ఇక అనిష్ తండ్రి పొలిస్ ఆఫిసర్ అవడం వల్ల కొద్దిగా ఎక్కువ క్రమశిక్షణ అలవడింది. నెమ్మదిగా మాట్లాడాడం, అన్ని సంప్రదాయాలు పాటించడం, ఎంతొ ఓర్పుగా ఉండాడంతొ పాటు సహజంగా అబ్బయికి ఉండే బ్రతిమిలాడాడం అనే సుదర్శన చక్రం ఉంది. 6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తుతొ, ఎరుపు రంగు వొంటి చాయతొ, డైట్ పాటించడం వల్ల అతని శరీరం ద్రుఢంగా, ఎత్తుకు తగ్గ బరువుతొ ఉంటుంది.
అనిష్ ఫ్రెష్ అయ్యి గుమ్మం ముందు పడి ఉన్న పాల ప్యాకెట్లు, పెపర్ తిసుకుని వంటింట్లొ పెట్టి, కాసేపు యోగ చెసి, రెండు కప్పుల్లొ కాఫి కలిపి బెడ్రుంకి తిసుకుని వెల్లి ఒక కప్పు టెబుల్ పై పెట్టాడు. రమ్య ఇంక నిద్రపొతొంది. ఆమె సన్నటి నడుము మిద చెయ్యి వెసి నొక్కి చెవి దగ్గర పెదలు అనించి "గుడ్ మార్నింగ్ బుజ్జి" అని అన్నడు.
ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి ఇటు వైపు తిరిగి కళ్ళు నులుముకుంటూ "గుడ్ మార్నింగ్" అని మళ్ళి దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుంది. అనిష్ తన దుప్పటి లగెస్తూ, "బుజ్జి 7:30 అవుతొందే లెవ్వు, కాఫి చల్లరిపొతొంది, పొద్దున్నె లెవడం ఎప్పుడు నెర్చుకుంటావొ ఏమో.... ఆఫిస్ కి టైం అవట్లేదా" అని కొద్దిగా విసుగ్గా అన్నడు.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: అమ్రుత వర్షిణి BY పునర్కథనం &/ సం�... - by LUKYYRUS - 20-11-2018, 11:30 AM



Users browsing this thread: 1 Guest(s)