Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరిత్ గారికి
#8
Rainbow 
(05-11-2018, 03:00 PM)sarit11 Wrote:
(05-11-2018, 02:03 PM)jalajam69 Wrote: థ్యాంక్స్  సరిత్ గారు,మీరు ఈ సైట్ ని బతికించటానికి పడుతున్న శ్రమ సూపర్

xossip లో ఎందరో మిత్రులను సంపాదించుకున్నాను.


అందరినీ విడిచి పెట్టలేక మళ్ళీ కలవాలని నా ఆరాటం.
సరిత్ గారూ, మీకు థన్యవాదాలు. మనందరి కోసం ఈ సైట్ ప్రారంభించారు. నా తరుపున దీపావళి శుభాకాంక్షలు. ఈ సైట్ మనందరిదీ అని మీ పెద్ద మనసు చాటుకున్నారు. మన ఈ సైట్ సయితంxosips కంటే మిన్నగా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీ నుంచి ఒక సలహ కావాలి. Xossip  సైట్ లో నాకు అన్ని కథలు నచ్చాయి. కానీ మహేష్ ది హీరో గారు వ్రాసిన "జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం" అనే కథ నాకు విపరీతంగా నచ్చింది. వారు ఇక్కడ తన మిగతా కథను కొనసాగిస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఇంత వరకు తన థ్రెడ్ ప్రారంభించలేదు. త్వరలో మొదలు పెడతారు అని ఆశ. మీతో వారు టచ్ లో ఉంటే, వారికి ఈ సైట్ గురించి తెలియజేయండి. ఇక అసలు విషయం ఏమిటంటే? వారు కథను ఇక్కడ తిరిగి కొనసొగిస్తే, అపిన దగ్గర నుండి మొదలు పెడతారు. సో ముందు కథ అంతా మాలాంటి అభిమానులు మిస్ అవుతారు. వారి ముందు కథ అంతా నేను సేవ్ చేసాను(ఆఖరి ఎపిసోడ్ తప్ప). మీరు అనుమతి ఇస్తే దానిని ఇక్కడ అప్ లొడ్ చెయ్యాలన్నైది నా ఆలోచన. దీని వలన వారు కథని ప్రారంభించే లోపు అందరూ మొత్తం కధని ఒక సారి తిరిగి చదువు కోవచ్చు. ఇది మహేష్ గారు వ్రాసిన కధ. వారి అనుమతి లేకుండా ఇక్కడ అప్ లోడ్ చెయ్యవచ్చో లేదో నాకు తెలీదు. వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. మీరు ఈ సైట్ కి main person  కాబట్టి మీరు అనుమతి ఇస్తే చెయ్యాలని చూస్తున్నాను. అంత మంచి కధ ఈ సైట్ లో లేకపోవడం నాకు ఇష్టం లేదు. తప్పుగా అనుకోకండి. మీకు ఓకే అయితే ఎలా థ్రెడ్ క్రియేట్ చేయ్యాలి, ఏ విధంగా అప్ లోడ్ చెయ్యాలి? దయచేసి చెప్పండి
                      మీ Vishu99
            party  Vishu99  party
[+] 1 user Likes Vishu99's post
Like Reply


Messages In This Thread
సరిత్ గారికి - by jalajam69 - 05-11-2018, 02:03 PM
RE: సరిత్ గారికి - by Vishu99 - 07-11-2018, 12:06 PM
RE: సరిత్ గారికి - by Tom6699 - 06-11-2018, 09:57 AM
RE: సరిత్ గారికి - by Cool Boy - 06-11-2018, 10:42 AM
RE: సరిత్ గారికి - by ~rp - 07-11-2018, 12:37 PM



Users browsing this thread: