14-12-2019, 05:31 PM
సంజన కి భర్త పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?
సూపర్...
నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా సరే... మళ్లీ చెప్తున్నాను....అది ఏదైనా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నoతకాలం .... నాకు ఎలాంటి బాధా లేదు ... 'ఏదైనా సరే నన్ను ప్రేమిస్తున్నoతకాలం' అనే పదాలను ఒత్తి మరీ చెప్పాడు వివేక్...
చాలా మంది మగాళ్ల అభిప్రాయం కూడా అదే కావొచ్చు అని నా అభిప్రాయం.
మీరు రాస్తున్న విధానం చాలా బాగుంది.
కథనం అద్భుతంగా ఉంది.
దీన్నే సినిమాలకైతే gripping screenplay అంటారు. ఇక్కడ ఎలా చెప్పాలో తెలియట్లేదు.
Next ఏంటి అనేది... మా ఊహకే వదిలేశారా...
ఎప్పటిలా తర్వాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటాము.