14-12-2019, 03:56 PM
(13-12-2019, 07:33 PM)srinivaspadmaja Wrote: మాధురి చేసిన పాపం ఏంటి రాజుగారు ఆవిడ అందాలని కూడా ఆస్వాదించండి
అయ్యో అపార్దం చేసుకోకండి. సినిమాకి వెళ్ళినప్పుడు మన ఫేవరెట్ హీరోని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఒక ఆతృత ఉంటుంది కదా. అలానే ఇది కూడా. ఐనా మీరు రాసే కథ ముఖ్యం అందులోని శన్నివేసాలు ముఖ్యం. కథను రక్తి కట్టిస్తే పాత్రలకు ఆటోమెటిక్ గా గుర్తింపు వచ్చేస్తుంది. అన్యదా భావించకండి.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)