14-12-2019, 02:49 PM
(14-12-2019, 02:25 PM)Vikatakavi02 Wrote: తమ్ముడూ నరేష్...
రెండవ భాగం చాలా బాగుంది. ఇది క్లయిమేక్స్ అనుకుంటే ఇకపైన మొదలు ఇంకెంత వినూత్నంగా సాగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది.
మొత్తానికీ వరల్డ్ కప్ లో ఇండియా అజేయ రికార్డుకి నీ కథతో చరమగీతం పాడేసావన్నమాట!
నిజంగా ఇది ఒక భారతీయ క్రికెట్ అభిమానికి (నాగురించే) పీడకలే!
ఓకే... కొనసాగించు మరి!
మీ దగ్గర నుంచి సలహా తీసుకోవడమే నా కథ ముందుకు సాగడానికి కారణం కవి భయ్యా..
నా కథ బండి అయితే అందులో కనపడని పెట్రోల్ నువ్వే..
నాకు కూడా ఇండియా ఓడిపోవడం నచ్చలేదు కానీ మన టీం ఫైనల్ అయినా ఆడాలని అలా చేశా..
అప్డేట్ మరి కాసేపట్లో ఇస్తాను