14-12-2019, 02:32 PM
(14-12-2019, 12:20 PM)kaavya... Wrote: తప్పకుండా అండి.. కానీ మన ప్రేక్షలులకి కధనం అంతగా నచ్చినట్లు లేదు ... మీ ప్రోత్సహం ఉంటే కథని ఇంకా చాలా వరకు కొనసాగించాలి అని ఉంది ... చూద్దాం ప్రేక్షకుల స్పందన
kaavya.....
Welcome to writers group....
స్వాగతం....
మీ కొత్త దనం మీ రచనలో కనపడుతుంది
ముఖ్యంగా అచ్చుతప్పులు అనాలా లేక స్పెల్లింగ్ మిస్టేక్స్ లలో.
ఇంట్రడక్సన్ రాసి కామెంట్లు రావడం లేదు అని బెంగపడకుండా మేయిన్ స్టోరిలోకి రండి
కథలో కరిష్మా ఉంటే కామెంట్లు వాటంతట అవే వస్తాయి ......
తరువాయి బాగం కొరకు ఎదురు చూస్తూ...
mm గిరీశం