20-11-2018, 11:06 AM
సాయంత్రంవేళ చల్లగాలిలో మనసుకు నచ్చినవాడితో గంగానదిపై పడవప్రయాణం. ఎంతో హాయి అనిపించింది అమూల్యకు 'అబ్బా ఎంత బావుందో కదా ఈ అనుభవం. కానీ ఈ చలిగాలే ఇబ్బంది పెడుతోంది' అంటూ పడవలో తుషార్ పక్కన కూర్చుంది అమూల్య.
వచ్చీరాని తెలుగు, హిందీలో ఫూట్ల విశేషాలు చెబుతున్నాడు పడవవాడు. సాబ్ మీకు తెలుసోలేదో మీ మద్రాసి హీరో చిరంజీవి అదిగో కనిపిస్తోందే ఆ ఇంటిని ఈ మధ్యనే కొన్నారు అని చెప్పడంతో ఏమిటో వీళ్ళకు తెలియని విషయాలు లేవనుకుంటాను అనుకుని నవ్వుకున్నారు. పడవవాడు తన ధోరణిలో ఏదో చెప్చుకుపోతున్నాడు. కానీ అమూల్య దృష్టంతా తుషార్ పైనే దానికి తోడు చలిగాలి పెరిగింది. అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ 'అబ్బా ఏమిటి బాబూ, వాడి నస. ఇప్పుడు మనం ఈ ఫూట్ల గురించి తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? వాణ్ణి కాస్త ఆపమను అంది. 'అది వాడి వృత్తి, ఇంక చలి అంటావా నాకు దగ్గరగా కూర్చో అప్పుడు చలీగిలీ అన్నీపోతాయి' అంటూ రెండు చేతులూ ఆమె చుట్టూ వేశాడు తుషార్. 'ఏమిటో తుషార్, మీ పరిచయం ఓ కలలాగా ఉంది. నిజంగా మీరు తోడు లేకపోతే ఈ ఊళ్ళో నేనెలా ఉండేదాన్నో ఎక్కడ ఉండేదాన్నో తల్చుకుంటుంటే, గమ్మత్తుగాను, భయంగాను ఉంది. థాంక్స్ ఎలాట్ నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు' అతని కళ్ళల్లోకి ఆరాధనగా అంతకు మించి ప్రేమగా చూస్తూ అంది అమూల్య.
"అదేం కాదు, నీతో పరిచయం నిజంగా నా అదృష్టం' అని, పడవవాడితో 'చూడు బాబూ రేపు ఉదయం మమ్మల్ని గంగ అవతలి ఒడ్డుకు తీసుకు వెళ్తావా' హిందీలో అడిగాడు తుషార్. తీక్ హై సాబ్, ఐదు గంటలకువచ్చి తీసుకెళ్ళి సూర్యోదయం చూపిస్తాను' అంటూ తుషార్ ఇచ్చిన ఐదువందల నోటుని తీసుకుని వెళ్ళిపోయాడు.
***
అమూల్య సాయంత్రం మనం గంగలో షికారు కెళ్ళినప్పుడు నువ్వో విషయం గమనించావా, దూరం నుండి చూస్తే ఆ గంగ వంపు అచ్చు ఓ కన్నెపిల్ల సన్నని నడుంలా ఎంతో అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మన్మథుడు ఎక్కుపెట్టిన విల్లులా, శివుని శిరస్సుపై నెలవంకలా ఎంత బావుందో కదా?' అమూల్య నడుం వంక చూస్తూ అన్నాడు తుషార్.
"ఓహో. అన్నీ బాగానే అబ్జర్వ్ చేశావే. సరే అయితే నా ఒంట్లో భాగాలు ఎలా ఉంటాయో చెప్పండి చూద్దాం' కవ్విస్తూ బెడ్డుమీద అతని పక్కనే కూర్చుంటూ అంది అమూల్య.
అన్నీఅంటే... ఊ... ఎక్కడ నుండి మొదలు పెట్టను, పైనుండా, కింద నుండా' అని నవ్వుతూ ఆమె గుండెల కేసి ఆశగా చూస్తున్న తుషార్ పెదాలను మరోసారి తన అధరాలతో మూస్తూ 'ఏమో నాకేం తెలుసు, అన్నీ ఆటోమేటిక్ గా నా ప్రమేయం ఏమీ లేకుండా వాటంతటవే జరిగిపోతున్నాయి' అంటూ అతన్ని తన మీదకు లాక్కుంది అమూల్య. ఆ రాత్రి తెల్లవార్లూ అతన్ని ముద్దులతో ముంచెత్తుతూనే ఉంది.