14-12-2019, 08:14 AM
"నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు లోంగట్లేదు సర్"అంది స్మిత సీఎం తో.
"మిగతా రాష్ట్రాల సీఎం లు కూడా ఏమి చెయ్యాలో అర్ధం కాక కూర్చున్నారు"అన్నాడు సీఎం.
"ఇక పెద్దల్ని కలవాలి"అన్నాడు సీఎం.
స్మిత కి అర్థం అయ్యింది.
రెండో రోజు ఉత్తర భారత cm లు కలిసి ఢిల్లీ లో వాళ్ళ పెద్దలు షా ను సరేంద్ర ను కలిశారు.
షా "నాకు అన్ని తెలుసు కానీ వాడు రాజకీయాల్లోకి రాడు కాబట్టి పట్టించుకోలేదు"అన్నాడు.
సరెంద్ర మాత్రం"మన గురించే ప్రజలు మాట్లాడుకోవాలి.ఇంకెవరు పాపులర్ అవకుడదు"అన్నాడు.
పార్టీ తరుఫున కొత్త ప్రచారం మొదలు పెట్టారు.
"అందరూ యోగాసనాలు వెయ్యాలి మా పార్టీ పెద్దలు నేర్పిస్తారు"అని.
దేశం మొత్తం ఇక పార్టీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టింది.
యూపీ సీఎం"చూసావా అమ్మాయి మా పార్టీ తెలివి"అన్నాడు ఆనందం గా.
స్మిత మాట్లాడలేదు.ఆమె ఆఫీసర్ ,ఆమెకి తెలుసు నిత్యానంద పొలిటికల్ లీడర్స్ ను తన వైపు రాకుండా అపేసి ప్రభుత్వాల కళ్ళ నుండి తప్పించుకున్నాడు అని.కానీ ఆ విషయం ఆమె చెప్పి నా సీఎం కి అర్ధం కాదు.
సునంద కి కూడా నిత్యానంద పొలిటికల్ లీడర్స్ నుండి తప్పించుకున్నాడు అని అర్థం అయ్యింది.