20-11-2018, 10:57 AM
DAY-5
మదన్: రాత్రంతా నీ చిత్రాన్ని మదిలో గీసుకున్నాను..దానికి ఊపిరి పోస్తే ఒక సుందర రూపం..ఇద్దరం కలిసి వెన్నెల మైదానంలోకి ఎగురుకుంటూ వెళ్ళాం..ఆ వెన్నెల మైదానంలో నీ పెదవుల వెంట కురిసిన అమృత ధార నా పెదవుల్ని తాకింది..నాలో కొత్త ఊపిరి నింపింది..నా మనసు పునర్జన్మ పొందింది..
సంగీత: కవిత్వం బావుంది..
మదన్: రాత్రి నువ్విచ్చిన ముద్దు మరీ బావుంది..
సంగీత: అబ్బ నిజంగానా..
మదన్: అవును..మాములు msgs వచ్చినప్పటికంటే నీ ముద్దు msg వచ్చినప్పుడు నా మొబైల్ డబల్ vibrate అయ్యింది..
సంగీత: సరేగాని ఈ రోజు నేను మా relatives ఇంటికి వెళ్తున్నా నేను చెప్పేవరకు msg చెయ్యొద్దు..
మదన్: ok..but dont forget that a poor fellow is waiting for your message..
నిజానికి ఈ రోజు మదన్ కి కూడా కుదరదు..ఎందుకంటే ఒక లోకల్ అమ్మాయికి appointment ఇచ్చాడు..ఆ అమ్మాయి కాసేపటికి వచ్చింది...ఆమెతో ఉదయం చుంబన సేవనం, మధ్యాహ్నం కౌగిలి భోజనం, సాయంత్రం వేళల మహా నైవేద్యం కానిచ్చి పంపేసాడు..తర్వాత రాజేష్ కి కాల్ చేసాడు..
“హలో”
నేను రా మదన్ ని
“చెప్పరా”
ఏంటి బాగా distrubence గా ఉంది...??
“theatre లో ఉన్నా..”
girlfriend తోనా..నియ్యబ్బ నాకు చెప్పట్లేదు కదా అమ్మాయెవరో.... చెప్తా నీ పని..ఎన్ని రోజులు దాస్తావో చూస్తా..
“ఈసారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయం చేస్తా లేరా ఇంతకీ విషయం చెప్పు”
ఏం లేదు వస్తే ఒక 4,5 డేస్ లో హైదరాబాద్ వస్తా..
“సరే”
...............................
Evening 7 తర్వాత సంగీత msg చేసింది..
సంగీత: ఓయ్ ఏం చేస్తున్నావ్?
మదన్: నాతో మాట్లాడకు..
సంగీత: ఏరా కన్నా ఏమైంది?
మదన్: నేను పొద్దున్నుంచి నీ msg కోసం పిచ్చివాడిలా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు తీరిగ్గా ఏం చేస్తున్నావ్ అనడుగుతావా?
సంగీత: సారీరా బంగారం మా relatives ఇంట్లో late..సరే నీ కోపం తగ్గాలంటే ఏం కావాలి చెప్పు..
మదన్: నాకేం వద్దు
సంగీత: ummmmm
మదన్: నాకీ sms ముద్దులేమి అక్కర్లేదు..
సంగీత: మరి కాల్ ముద్దు కావాలా సరే..ఇప్పుడు అందరు నా పక్కనే ఉన్నారు...అందరు పడుకున్నాక ఇస్తా..జస్ట్ వెయిట్ ఫ్రెష్ అప్ అయి వస్తా..
మదన్: ఓకే
రాత్రి 12 దాటే వరకు చాట్ చేసుకుని పడుకునే ముందు కాల్ చేసింది సంగీత..ఫోన్ లో ముద్దిచ్చింది..అప్పటికే మదన్ మొబైల్ loud speaker ఆన్ చేసి ఉంది..సంగీత ముద్దు చప్పుడు మదన్ తో పాటు మరో నలుగురు మగాళ్ళను తాకింది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)