Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
"సుహాసిని ఎవర్రా....?నాకెప్పుడు చెప్పలేదు....?"కూపి లాగుతూ అడిగాడు సిద్ధు

"తనా...నా చైల్డ్....హుడ్...క్రష్...నీకు తెలీదు లే గానీ......ఇంతకు నీకు లెటర్లు రాసె పిల్ల ఎవరో నీకు తెల్వదు కదా....?"అడిగాడు విశాల్
"హా తెల్వదు....నిన్న ఒక లెటర్ పంపింది....ఇవాళ 2.....పంపింది...."అన్నాడు ఆలోచిస్తూ
"పాపం ఎవరొ ఆ టేస్ట్ లెస్ గాళ్....."బాధపడ్డాడు విశాల్
చాలు చాల్లే ఇక పద ఆఫీస్ కి.....అని ఇద్దరు ఆఫిస్ కి వెళ్ళారు
ఆ రోజు సాయత్రం.....
కార్ తీసి విశాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు....సిద్ధు....
ఇంతలో వర్షం స్టార్ట్ అయ్యింది....ఆ వర్షం లో ఒక పింక్ కలర్ డ్రస్ వేసుకున్న ఒక అమ్మాయి...గొడుగు పట్టుకుని...రొడ్డు కి అవతల వైపు వుంది....ఆమె ముఖాన్ని గొడుగు కవర్ చేసింది...ఆమె ఒక వైట్ కలర్ ఫ్రాక్ వేసుకున్న పాప కి....గులాబి పువ్వు ఇచ్చి ఏదొ చెప్పింది........
కొద్ది సేపటి కి ఆ పాప.....తన కార్ వైపు రావడం గమనించాడు....సిద్ధు.....
ఆ పాప కార్ వద్దకు వచ్చి కిటికి అద్దం మీద కొట్టింది....గ్లాస్ ని కిందకి జరపడంతొ....ఆ పాప ముద్దు ముద్దుగా....
పింక్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూపించి....ఆ అక్క మీకు ఇవ్వమంది అని గులాబి పువ్విచ్చి....పరిగెత్తింది....
వెంటనే కార్ దిగిన....సిద్ధు.....ఆ పింక్ డ్రెస్ అమ్మయి వెళ్తున్న వైపు వెళ్ళాడు.....
కొద్ది దూరం బాగానే వెంబడించిన.....సిద్ధు కి తను ఎటు పోయిందో కనిపించలేదు.....ఛా మిస్ అయ్యింది అని అనుకుంటుడగా....
ఇంతలో తన కార్ లాంటి కార్ ఎ అతణ్ని పాస్ అవుతూ ముందుకు వెళ్ళింది....
నా కార్ లా వుందె అని అనుకుంటూ చూడబొతే అది తన కారే ....
ఎవరో తను దిగిన టైం చూసి సరిగ్గా కార్ కొట్టెశారు.....
ఎవరు కార్ ని కొట్టెశారో సిద్ధు కి బాగా అర్ధమయ్యింది.....
"పిల్ల కోసం పోతే కార్ పోయె టాం టాం...టాం......."అని పాడుతూ చప్పట్లు కొడుతున్న విశాల్ ని చిరాగ్గా చూశాడు...సిద్ధు
"ఆ చూపుకి భయపడుతున్నట్టు నటిస్తూ అట్లా చూడమాకు సామి భయమేస్తుంది...."అన్నాడు విశాల్!!
"అంత భయపడె వాడివే అయితే ఈ కోతి కొమ్మచి పాటలు పాడవులే నాయన...కాస్త నటించడం ఆపు...."అన్నాడు సిద్ధు చిరకుగా....
"చిల్ బావ పోలిస్ కంప్లయింట్ ఇద్దాం పద...."అన్నాడు లేస్తూ విశాల్
"ఎవరిమీద ఇద్దాం కార్ కొట్టెసింది అమ్మాయా అబ్బాయా అంటే ఎమి చెప్దాం?"అడిగాడు సిద్ధు
"కార్ డ్రైవ్ చేసింది అబ్బాయి అని చెప్పావ్ గా.....మరి అలాంటప్పుడు అమ్మాయ్ ఎందుకు వచ్చింది మధ్యలో....?"అర్థం కానట్టు అడిగాడు విశాల్
"కొట్టెసింది అబ్బాయె కాని ప్లాన్ అమ్మాయి ది కదా సింపుల్ గా చెప్పాడు...."సిద్ధు
"అయ్యా న్యూటన్ ఏమి చెప్పలనుకుంటున్నావొ సూటిగా చెప్పు....అక్కడికి నువ్వెదొ వాళ్ళ ప్లాన్ దగ్గరుండి గీయించినట్టు....ఆ ప్లాన్ అమ్మయిది అని ఎలా చెప్తావు?"అయోమయంగా అడిగాడు విశాల్
"నేను సూటిగా నే చెప్ప నీ కోడి మెదడు కే అర్థం కావట్లేదు....సరిగ్గా ఆలోచించు రా..బావ"అన్నాడు సిద్ధు
సిద్ధు:అసలు కార్ ఎందుకు పోయింది....?
విశాల్:నువ్వు కార్ దిగడం వల్ల
సిద్ధు:నేను కార్ ఎందుకు దిగాను......???
విశాల్:ఆ పాప పువ్వు ఇవ్వడం వల్ల....పిల్ల కోసం....దిగావు.....
సిద్ధు:exactly......ఇది ఆ అమ్మాయ్...ప్లాన్....కార్ కొట్టయడానికి....మాములుగా అయితె నేను కార్ దిగను అని......ఇలా పాప చేత పువ్వు పంపించి నా దృష్టి మరల్చింది....అందుకోసమే....ఈ స్కెచ్ వేసింది.....
విశాల్:నాకలా అనిపించట్లేదు రా......కార్ కొట్టెయడానికే అయితె ఇవాళ పువ్వొక్కటే పంపేది గా....నిన్న....ఇవాళ ఆ లెటర్స్...అన్ని పంపాల్సిన అవసరం ఏంటి....?తనకి....
సిద్ధు:నీ కర్థం కాదు లే రా....ముందు నుంచి...నన్ను డైవర్ట్ చేస్తే తన పని సులువవుతుంది అనుకుందేమొ.....
"నేను సూటిగా నే చెప్ప నీ కోడి మెదడు కే అర్థం కావట్లేదు....సరిగ్గా ఆలోచించు రా..బావ"అన్నాడు సిద్ధు
సిద్ధు(మనసులో):నాక్కుడా నువ్వనుకునేది నిజం అయితే బాగుండు అనిపిస్తుంది....కాని అక్కడ జరిగిన సంఘటన ని చూస్తే నా థికింగ్ లో తప్పు లేదనిపిస్తుంది.....
 
****
Like Reply


Messages In This Thread
RE: నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్య�... - by LUKYYRUS - 20-11-2018, 10:45 AM



Users browsing this thread: 1 Guest(s)