20-11-2018, 10:44 AM
వామ్మో మనకి కావల్సింది 30 మంది...300 వచ్చాయా....తల పట్టుకుంటూ అన్నాడు...విశాల్....
"రే త్వరగా వాళ్ళని ఫైనలైజ్ చేయరా బాబు"....అని చెప్పేసి.....మళ్ళి ఆ లెటర్ గురుంచె ఆలోచించసాగాడు.....సిద్ధు
"హా నేను కుస్తీలు పడుతుంట నువ్వు ఆరాంగా నీ లోకం లో నువ్వు వుండు....బాబూ ...మౌన ముని !కాస్త బయటకి రా నీ లోకం లొంచి అక్కడ.....మీ నాన్న గారు......గ్రోత్ ఏది ఏది ?అని సావగొడుతున్నారు...."
"ఆయనంతేలే 200% గ్రోత్ కావాలంటారు....నువ్వెమి పట్టించుకోకు......"అని లైట్ గా చెప్పాడు సిద్ధు
"నీకేమి బాబు నాకు కదా పడెది వార్నింగ్...లు....."అని లేచి తన క్యాబిన్ కెళ్ళాడు విశాల్....
కుర్చిలో వెనక్కి వాలి ఆలోచించసాగాడు సిద్ధు.....
మరుసటి ఉదయం.....
జాగింగ్ కని వెళ్తూ లెటర్ బాక్స్ లో చూశాడు సిద్ధు...
నిన్నటి లాగే అక్కడొక లెటర్ కనిపించింది.....
ఆ లెటర్ తీసుకుని కనీసం చదవకుండా....ఇవాళ ఎలాగైనా విశాల్ ని కడిగి పారేయాలి అని యమ స్పీడ్ గా జాగింగ్ స్పాట్ కెళ్ళాడు సిద్ధు.....
ఆ తర్వాత ఏమైంది...?
ఆ లెటర్ లెటర్ బాక్స్ లో చూడగానే వడి వడి గా అడుగులు వేస్తూ పార్క్ దగ్గరికి వచ్చాడు......అలా పార్క్ లోకి ఎంటర్ అయ్యాడు.....
ఇలా ఒక పూలు అమ్ముకునే ఆవిడ....సిద్ధు వద్దకు వచ్చింది....
సిద్ధు కళ్ళు విశాల్ కొసం వెతుకుతున్నాయి....ఆ పూలావిడ కళ్ళు సిద్ధు ని చూస్తున్నాయి.....
తననే తేరి పార చూస్తున్న ఆవిడ చూపులు ఇబ్బందిగా అనిపించడంతో.....ఆవిడ ని దాటి ముందుకు వచ్చాడు....సిద్ధు
ఇంతలొ వెనక నుంచి ఆమె పిలిచింది అతణ్ని.....
వెనక్కి తిరిగి చూశాడు సిద్ధు....ఆమే చేతిలొ సేం తన చేతిలొ వున్న లెటర్ లాంటిదే కనిపిచడం తో.....ఒక్క నిమిషం గుండె ఆగినంత పనయ్యింది సిద్ధు కి.....
"కొంపదీసి ఈవిడ నన్ను లవ్ చేస్తుందా....?"అని కంగారు కూడా పడ్డాడు సిద్ధు...
ఇంతలొ ఆమె సిద్ధు ని సమీపించి....బాబు నీకివ్వమని ఒకమ్మాయి ఈ లెటర్ ఇచ్చింది అని ఆ లెటర్ ఇచ్చి సిద్ధు సమాధానం కోసం కూడా చూడకుండా కనుమరుగయ్యింది
ఇంతకు ముందు లెటర్ లా దాన్ని చదవకుండా వుండలేకపోయాడు సిద్ధు
ఓపెన్ చేసి చూశాడు....I LOVE U SIDDHU అని వుంది ఆ లెటర్ లో.....అంతే.....అలా చూస్తూ నిలబడిపోయాడు....
ఇంతలొ అక్కడికి వచ్చిన విశాల్....సిద్ధు చేతిలోని పేపర్ లాక్కొని...దానిలోని మ్యాటర్ చిదివి.....
"మిత్రద్రోహి!!!నాకప్పటికి కొడుతూనే వుంది....నాకు తెలీకుండా ఎదో చేస్తున్నావని...ఎవరు రా ఆ అమ్మాయి?నాకు పరిచయం చేస్తావు....?"అన్నాడు విశాల్
"అహా చాలు రా నీ వేషాలు ఆపు ఇంకా....పరాచకాలకు కూడా అడ్డు ఆపు వుండదా"....అరిచాడు సిద్ధు...