13-12-2019, 10:33 PM
(13-12-2019, 10:28 PM)k3vv3 Wrote: మనకి అంత సీరియస్ విషయాలు అవసరమా! నరేష్?
మీరేదో దేశాల మధ్య యుద్ధవాతావరణం స్థాయికి తీసుకుపోయారు రెండో భాగంలోనే!
చుద్దాం ముందు ముందు ఎక్కడకు తీసుకెళ్తారో
అబ్బే మన కథల్లో మనుషులు కొట్టుకోవడమే తక్కువ.. ఇంకా దేశాలు ఎక్కడ కొట్టేసుకుంటాయి భయ్యా..
ఏదో రొటీన్ కి భిన్నంగా రాద్దామని ఈ వెర్రి ప్రయత్నం.
చూద్దాం ఎంత వరకు మెప్పిస్తానో