Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica కథలు మరియు రచయిత ల గురించి..
#12
ఇక్కడ తర్వాత చెప్పుకోవలసింది సరిత్ గారి గురించి.... ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే ఉదాహరణకు ఇక్కడ కథలు రాసే రచయితలు ఎంతో మంది ఉన్నారు కానీ వారందరికీ ఆ అవకాశం కల్పించింది మాత్రం సరిత్ గారి ఆలోచన ఒకవేళ ఆయన గాని ఈ సైట్ ను ప్రారంభించి ఉండకపోతే మనందరికీ కలుసుకోవడానికి మన భావాలను వ్యక్తీకరించడానికి ఇలాంటి ఎందరో రచయితల కథలను విశ్లేషించుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఆయన చేసిన ఇంకొక పని కథల లైబ్రరీ అంటే అన్ని రకాల కథలను సేకరించి వాటిని పిడిఎఫ్ రూపంలో భద్రపరచుకునే అవకాశం కల్పించారు ఆయన తర్వాత చాలామంది ఆ పరంపరను కొనసాగించారు ఉదాహరణకు మిల్ఫ్ రైడర్ గారి లాంటి వారు.... SARIT BHAI gurinchi last word...THE SAVIOR OF TELUGU ADULT STORIES
 మీ భాయిజాన్   Namaskar
[+] 5 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మరియు రచయిత ల గురించి.. - by bhaijaan - 13-12-2019, 08:43 PM



Users browsing this thread: