Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#5
వీళ్ళను ఊపడం ఇక నా వల్లకాదు, కాస్త నువ్వు ఊపు అంటూ ఆయాసంతో నారాయణ చెట్టునీడకు చేరాడు. సునీతకోసం ఆనందంగా ముందుకు వచ్చాడు మూర్తి. వెనక్కు వెళ్ళి ఆమె కూర్చున్న ఉయ్యాలబల్ల పట్టుకుని వెనక్కు ముందుకు పరిగెడుతూ ఆమె ఉయ్యాల బల్లను గాల్లోకి వదిలాడు. నడుంమీద చెయ్యివేసి, తన బుగ్గలను ఆమె బుగ్గల సమీపానికిచేర్చి తన లేత గెడ్డంతో ఆమె బుగ్గల మీద చెక్కిలిగింతలు పెట్ట డంతో ఎంతో పరవశించిన ఆమె ‘చూడు అన్నయ్యా, మూర్తి అస్సలు స్పీడుగా ఊపడం లేదు’ అంటూ బుంగమూతి పెట్టింది సునీత. ‘ఉండు నీ పని చెబుతాను’ అని మూర్తి ఆమెను ఇంకా గట్టిగా ఊపుతూ కావాలనే వెనకనుండి ఆమె నడుంమీద చేతులు వేస్తూ, ఆ ఎత్తుల్ని మెల్లిమెల్లిగా టచ్* చేశాడు. అలా తాకుతున్నప్పుడు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరు పెక్కి, గుండె లయతప్పింది. అలా కొంతసేపు ఊపి నారాయణతో కలిసి ఇంటికి చేరుకున్నాడు మూర్తి. అలావారిమధ్య అంకురించిన ప్రేమ క్రమేపీ చిగు రులు తొడగసాగింది.ఫఫఫకాలగర్భంలో కొన్నేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకి తిరిగివచ్చాడు మూర్తి. నారాయణ ఇంటికివెళ్ళాడు. హాల్లో దిగాలుగా కూర్చున్న సునీత కనిపించింది. ‘‘ఏమైంది సునీతా? ఎందు కలా ఉన్నావు? అమ్మా నాన్నా ఏరి?’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు మూర్తి. ఆమె కన్నీళ్ళను చూసి తట్టుకోలేపోయాడు. ‘ఏయ్* ఏంటిది, ఇప్పుడేం జరి గిందనీ? నాకు చెప్పవూ ప్లీజ్*...!’ అన్నాడు ఆమె దగ్గరచేరి. కన్నీళ్లను తుడుస్తూ ప్రేమగా అడిగాడు.

తట్టుకోలేక ఆమె అతన్ని గట్టిగా వాటేసుకుని ‘మండావారి అబ్బాయితో నా పెళ్ళిగురించి మాట్లాడడానికి అమ్మానాన్న రావుగారి ఇంటికివెళ్ళారు’ అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. విచలితుడయ్యాడు మూర్తి. ‘ఏడవకు, మీ అన్నయ్యతో మన విషయం చెబుదాం. ఇప్పుడు భయపడితే జీవితాంతం బాధ పడాలి’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తు న్నాడు. అదేసమయంలో నారాయణ వచ్చాడు. ‘ఏంట్రా మూర్తీ మా చెల్లి ఏడుస్తోంది’ అని ప్రశ్నించాడు. మెల్లగా తమ ప్రేమ సంగతి బైటపెట్టాడు మూర్తి. ‘ఒరేయ్* నారాయణ, నువ్వే ఎలాగైనా మీ అమ్మా నాన్నలకు మా విషయం చెప్పి మా పెళ్ళి జరిపించరా’ అని బ్రతిమిలాడాడు. ‘మీరు ముందే నాకు ఎందుకు చెప్పలేదు’ సరే అమ్మా నాన్నలతో నేను మాట్లాడ తాను. అంతవరకు మీరింకే అఘాయిత్యానికి పాల్పడ కండి. నీలాంటి మంచివాడు నా చెల్లెకి భర్తగావస్తే అంతకంటే ఆనందం ఏముంది? అన్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి వారి పెళ్ళి జరిపించాడు.
బావమరిది నారాయణ దొడ్డమనసు గుర్తు చేసుకుంటూ, మరోసారి నవ్వుకున్నాడు మూర్తి. ‘ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏం గుర్తుకొచ్చింది?’ అంది పాలు తెచ్చిచ్చిన సునీత.‘ఏం లేదు సునీతా, ఇంతసేపు మన పెళ్ళినాటి రోజులు తల్చుకుని ఆనందపడుతున్నాను. నిజంగా ఆ రోజు నిన్ను మీ బాత్రూములో అలా చూసి నప్పుడు నా సామిరంగా... అంటూ ఇంకా ఏదోచెప్ప బోతుంటే, అతని పెదాలను తనవేళ్ళతో మూస్తూ ‘ఆపండి బాబూ మీగోల. అదేదో పెద్ద గొప్ప ఘన కార్యంలా ఎన్నిసార్లు చెబుతారు. అయినా ఓ ఆడ పిల్ల స్నానం చేస్తుంటే దొంగతనంగా చూడ్డం తప్పు కదూ?’ అంది నవ్వుతూ. ‘నిజమే, ఈ వయసులో ఇప్పుడు ఆలోచిస్తే తప్పు అనే అనిపిస్తోంది నీ ఒంటి పరువాలు ఎలా ఉన్నాయో ఈనాడు కూడా ఏ మాత్రం సడలకుండా అలాగే ఉన్నాయి’ ఆమె వంక కొంటెగా చూస్తూ అన్నాడు మూర్తి.ఆపుతారా, ఇంట్లో పెళ్ళికెదిగినపిల్ల ఉందన్న సంగతి మర్చిపోయారు. ఆ చిలిపిపనులు, కొంటె ఆలోచనలు ఏమీ తగ్గించుకోకుండా పెళ్ళైన దగ్గర నుండి ఒక్కలాగే ఉన్నారు’ అంది చిన్నగా నవ్వుతూ. ‘అవునూ, శ్రవణ్*తో తన పెళ్ళివిషయం అనన్యకు ఎలా చెబుతారు’ అంది సునీత.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:32 AM



Users browsing this thread: 1 Guest(s)